AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇక పై హీరోగా కంటిన్యూ అవుతారా.. బండ్ల నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకలు..

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ...

Bandla Ganesh: ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇక పై హీరోగా కంటిన్యూ అవుతారా.. బండ్ల నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకలు..
Bandla Ganesh
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 09, 2021 | 7:09 AM

Share

Bandla Ganesh: ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ట్రైల‌ర్‌ను విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తే… మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గ‌ణేష్‌ను పరిచయం చేశారు. సినిమాలో ఆయన పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉన్నారు. ‘యాభై దెయ్యాలు సార్… అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి’, ‘కోపం.. కోపం.. భరించలేనంత కోపం’, ‘పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను’, ‘పొట్టిగా ఉన్నా… మా అమ్మ అందంగా ఉంటుంది. అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?’… డైలాగులు చెప్పేటప్పుడు నటుడిగా బండ్ల గణేష్ వేరియేషన్ చూపించారు. ఇన్ని రోజులు కమెడియన్ గా , ప్రొడ్యూసర్ గా ఆకట్టుకున్న బండ్ల ఇప్పుడు హీరో అవతారమెత్తారు.. మరి ఇక పై కూడా ఆయన హీరోగా చేస్తారా..? ఈ ట్రైలర్ లో ఆయన నటన చూస్తే ఇక పై బండ్లకు హీరోగా అవకాశాలు క్యూ కట్టెలనే ఉన్నాయి. బండ్ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇన్నాళ్లు పవన్ భక్తుడిగా స్టేజ్ పైన డైలాగ్స్ తో దుమ్మురేపే బండ్లగణేష్ ఇప్పుడు ఇలా తన నటనతో అబ్బురపరిచారంటూ కామెంట్ చేస్తున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి అదిరిపోయే డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి.. అదుర్స్ అంతే

Eesha Rebba: వొంపు సొంపులతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న ఈషా రెబ్బ

Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ