AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి అదిరిపోయే డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి.. అదుర్స్ అంతే

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి  తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ నుంచి అదిరిపోయే డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి.. అదుర్స్ అంతే
Rajamouli
Ram Naramaneni
|

Updated on: Nov 08, 2021 | 10:39 PM

Share

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి  తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు జక్కన్న. ఇటీవల విడుదల చేసిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్‌’లోని ఓ డైలాగ్‌ను రివీల్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా వేదికగా ట్రెండ్‌ అవుతోంది.

సోమవారం హైదరాబాద్‌లోని ఛాయిస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్‌ కపిల్‌దేవ్‌, డైరెక్టర్ రాజమౌళి, డాక్టర్ రవి తంగరాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్‌ ఫౌండేషన్‌ సతీశ్‌ పరిచయం అయ్యారని చెప్పారు. పిల్లల్లో కలిగే 90శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయని… ఛాయిస్‌ ఫౌండేషన్‌ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోందని చెప్పారు. పిల్లల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ 2 కోట్ల రూపాయల చెక్‌ను మాస్ మ్యుచవల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్‌’లోని ఓ డైలాగ్‌ను జక్కన్న చెప్పారు.

“యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం” అని రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లోని డైలాగ్‌‌ను చెప్పుకొచ్చారు. అయితే ఈ డైలాగ్‌ మూవీలో ఎవరు? ఎవరితో అన్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: విడాకుల అంశంపై సంచలన పోస్ట్ పెట్టి.. వెంటనే డిలీట్ చేసిన పూనమ్ కౌర్

‘నీలాంటి వ్యక్తి లైఫ్‌లో ఉండటం నా అదృష్టం’… సమంత ఎమోషనల్ పోస్ట్

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్