Salaar Movie: శరవేగంగా ‘సలార్’ షూటింగ్.. నైట్ యాక్షన్ షాట్‎కు సిద్ధమైన ప్రభాస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. చేతిలో వరుస పాన్ ఇండియా చిత్రాలతో అస్సలు

Salaar Movie: శరవేగంగా 'సలార్' షూటింగ్.. నైట్ యాక్షన్ షాట్‎కు సిద్ధమైన ప్రభాస్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2021 | 6:57 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బిజీ బిజీగా గడిపేస్తున్నారు. చేతిలో వరుస పాన్ ఇండియా చిత్రాలతో అస్సలు ఖాళీ సమయమనేది లేకుండా ఉంటున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ పూర్తిచేసిన ప్రభాస్.. మిగతా చిత్రాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్‏లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇందులో ప్రభాస్‏కు జోడిగా శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‏లో హీరోయిన్ శ్రుతి హాసన్ జాయిన్ అయ్యింది. అలాగే ప్రభాస్ కూడా జాయిన్ అయినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట చిత్రయూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కొన్ని నైట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయట. ఇప్పటికే నైట్ మోడ్ షూట్ కోసం సన్నద్ధమవుతుందట చిత్రయూనిట్. ఈ షెడ్యూల్‏లో యాక్షన్ సీన్ తీయబోతున్నారట. ఇందుకోసం ఓ విలన్ డెడ్ సెట్‏ను కూడా తయారు చేశారట. ఈ యాక్షన్ సీన్… సలార్ సినిమాలోనే హైలెట్‏గా ఉండబోతుందట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ వరల్డ్ వైడ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్‏లో ఘనంగా ప్రారంభమైంది.

Also Read: SR Kalyana Mandapam: ‘ఎస్ఆర్. కళ్యాణ మండపం’ సినిమాకు ఫైరసీ ఎఫెక్ట్.. వైబ్‏సైట్‏లలో ఫుల్ మూవీ..

Shalini Pandey: చక్కనమ్మ చిక్కిన అందమే.. వైరల్ అవుతోన్న షాలిని పాండే లేటెస్ట్ ఫొటోస్..

Nithiin’s Maestro : వెన్నెల్లో ఆడపిల్ల అంటూ విరహగీతం ఆలపిస్తున్న నితిన్.. మ్యాస్ట్రో నుంచి మరో అందమైన పాట..

Keerthy Suresh : మెగాస్టార్ సిస్టర్‌‌‌‌గా మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా..? ఫిలిం సర్కిల్స్‌‌‌లో జోరుగా జరుగుతున్న ప్రచారం..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం