AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram Movie: విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ జోష్‏లో కమల్.. సూర్యకు విలువైన గిఫ్ట్ ఇచ్చిన స్టార్..

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కమల్ విక్రమ్ సినిమా హిట్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినందుకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‏కు ఖరీదైన బహుమతి

Vikram Movie: విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ జోష్‏లో కమల్.. సూర్యకు విలువైన గిఫ్ట్ ఇచ్చిన స్టార్..
Suriya
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2022 | 4:05 PM

Share

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ (Vikram) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‍గా నిలిచింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత మరోసారి తన నటనతో అదరగొట్టాడు స్టార్ హీరో కమల్.. అంతేకాకుండా తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమా మరో లెవల్‏కు వెళ్లిందనే చెప్పుకొవాలి. స్టార్ హీరోస్ అంతా ఒక్క చోట చేరి నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కమల్ విక్రమ్ సినిమా హిట్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినందుకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‏కు ఖరీదైన బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో స్టార్ హీరో సూర్యకు విలువైన గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు కమల్.

విక్రమ్ సినిమాలో కమల్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటనతో అదరగొట్టగా.. మూవీలో చివరలో అతిథిగా సూర్య ఎంట్రీ వేరేలెవల్.. చివరి మూడు నిమిషాలు సూర్య దడదడలాడించేశాడని ఇప్పటికే కమల్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చారు. సూర్య ఎంట్రీతో అటు ప్రేక్షకులు సైతం ఫుల్ ఖుషి అయ్యారు. తాజాగా హీరో సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు కమల్. Rolex Day-Date 40 Rose Gold President మోడల్ వాచ్ కానుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ధర దాదాపు రూ. 62 లక్షలు ఉన్నట్లు అంచనా. కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచాడు కమల్..తనకు బహుమతిగా ఇచ్చిన వాచ్ ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ కమల్ హసన్‏కు థ్యాంక్స్ తెలియజేశాడు హీరో సూర్య. ప్రస్తుతం అతని చేతికున్న వాచ్ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వచ్చే సినిమాలో సూర్యతో కలిసి చేయబోతున్నట్లు కమల్ హసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సూర్య, కమల్ కాంబోలో రాబోతున్న సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??

కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌

మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన

హెన్నా ఇక వదిలేయండి.. వీటితో మీ జుట్టును నల్లగా మార్చేయండి!

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రకటన.. కొత్త టీమ్..

తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం

భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ - బంగ్లా భారీ కుట్ర..!

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు

ఒకప్పుడు MBBS ఫెయిల్.. ఇండస్ట్రీనే అల్లాడిస్తున్నాడు..

కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? పోస్ట్‌ వైరల్‌
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదన
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
తనంతట తానుగా ఇంధనం'కటాఫ్' పొజిషన్‌.. తప్పిన పెను ప్రమాదం
ఎన్నికల ప్రచారంలో ఆటో నడిపిన మంత్రి.. ఎవరో గుర్తు పట్టారా?

'భరించలేకపోతున్నా...' కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తనూజ ఎదురుదాడి

విజయ్‌‌తో పెళ్లి.. డేట్‌ కన్ఫామ్ చేసిన రష్మిక

6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ బాగోతం