AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anni Manchi Sakunamule: యంగ్ హీరోకు ఎన్టీఆర్ సపోర్ట్.. ఇక ‘అన్నీ మంచి శకునములే’ అంటోన్న సంతోష్ శోభన్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఎన్టీఆర్ విడుదల చేయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అంటూ తారక్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా నిర్మాత స్వప్న దత్ ఎన్టీఆర్ కు మంచి స్నేహితురాలు. అందుకే ఈ మూవీ ట్రైలర్ తారక్ విడుదల చేయడం విశేషం.

Anni Manchi Sakunamule: యంగ్ హీరోకు ఎన్టీఆర్ సపోర్ట్.. ఇక 'అన్నీ మంచి శకునములే' అంటోన్న సంతోష్ శోభన్..
Anni Manchi Sakunamule
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 6:49 PM

Share

యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న లేటేస్ట్ చిత్రం అన్నీ మంచి శకునములే. ఇందులో మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తుండగా.. నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స, సాంగ్స్ ఆకట్టుకోగా.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఎన్టీఆర్ విడుదల చేయడంతో ఈ సినిమా సూపర్ హిట్ అంటూ తారక్ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా నిర్మాత స్వప్న దత్ ఎన్టీఆర్ కు మంచి స్నేహితురాలు. అందుకే ఈ మూవీ ట్రైలర్ తారక్ విడుదల చేయడం విశేషం.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మాత్రమే కాకుండా.. బ్యూటీఫుల్ లవ్ స్టోరీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో మాళవికా పాత్ర సరికొత్తగా ఉంది. హీరోహీరోయిన్స్ పుట్టినప్పటి నుంచి ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. రెండు కుటుంబాల మధ్య సమస్యలు.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కుర్రాడి జీవితం అనుహ్యంగా ఎలా మారింది అనేది సినిమా.

ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 18న రిలీజ్ కానుంది. గత కొద్ది రోజులుగా సరైన హిట్ అందుకోని సంతోష్ శోభన్ ఈ సినిమాతో విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా