Balakrishna: ‘అఖండ’ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. శ్రీకాంత్‏తో తలపడేందుకేనా..

Akhanda Movie:  నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ'.

Balakrishna: 'అఖండ' కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.. శ్రీకాంత్‏తో తలపడేందుకేనా..
Akhanda Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2021 | 4:07 PM

Akhanda Movie:  నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘అఖండ’. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇన్ని రోజులు బీబీ3 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కిస్తుండగా.. ఉగాది కానుకగా విడుదలైన అఖండ టైటిల్ రోల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలయ్య నటనకు, గెటప్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అధ్బుతంగా వచ్చింది. ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తూ… ఇప్పటివరకు 17 మిలియన్ల వ్యూస్ ను అధిగమించింది. ఇక బోయపాటి, బాలయ్య బాబు కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తాజాగా మరోసారి వీరిద్ధరి కాంబోలో రాబోతున్న అఖండపై అంచనాలు భారిగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమా చిత్రీకరణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కోడుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అడువుల్లో శరవేగంగా జరుగుతుందట. అక్కడ బాలయ్య, శ్రీకాంత్ మధ్య కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే లెజెండ్ సినిమాలో ప్యామిలీ సీనియర్ హీరో జగపతి బాబును పవర్ ఫుల్ విలన్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక అఖండ సినిమాలో పూర్ణ కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 28న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..

‘జాతిరత్నాలు’ టీంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా క్రికెటర్.. అలా చేయడం కష్టం.. కానీ మీరు సుసాద్యం చేశారంటూ..

అందుకే అందులో నటించాలని అనిపించలేదు. ‘ది స్లీప్ వాకర్స్’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పిన రాధికా ఆప్టే..

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!