AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలకృష్ణకు ఎలాంటి సర్జరీ జరగలేదు.. అసత్యాలను వ్యాప్తి చేయవద్దు.. క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు..

బాలయ్య అంటేనే యాంగ్రీ ఎమోషన్...! మాట్లలో... నడక.. నడవికల్లో ... సూపర్ మోషన్. సినిమాల మీదే ఆయన డెడికేషన్.

Balakrishna: బాలకృష్ణకు ఎలాంటి సర్జరీ జరగలేదు.. అసత్యాలను వ్యాప్తి చేయవద్దు.. క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Apr 26, 2022 | 4:05 PM

Share

బాలయ్య అంటేనే యాంగ్రీ ఎమోషన్…! మాట్లలో… నడక.. నడవికల్లో … సూపర్ మోషన్. సినిమాల మీదే ఆయన డెడికేషన్. ఆరోగ్యంపై ఆయనకుంటుంది కండీషన్. కానీ ఆ కండీషనే ఇప్పుడు తప్పంటున్నారు కొంత మంది నెటిజన్స్. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలపై అవుతున్నారు పరేషాన్. తాజాగా బాలయ్య ఓ హాస్పటల్లో దిగిన ఫోటో బయటికి రావడంలో… మరోసారి ఈ స్టార్ హీరోకు సర్జరీ జరిగిందనే టాక్ అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ మారింది. కాని లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ ఫోటో ఇప్పటిది కాదట. అప్పట్లో మోకాలి సర్జరీ జరిగినప్పుడే దిగిన ఫోటో అట.

అయితే తాజాగా ఇదే ఫోటోను బయటపెట్టిన కొంత మంది నెటిజన్స్‌ బాలయ్యకు మరోసారి సర్జరీ అంటూ ఓ రూమర్ ను స్ప్రెడ్ చేశారు. బాలయ్య ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ మరి కొంత మంది వార్తలు కూడా రాసేశారు. కాని ఇది నిజం కాదని అంటున్నారు బాలయ్య సన్నిహితులు. అంతేకాకుండా.. బాలకృష్ణ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు అసత్యమైనవంటూ క్లారిటీ ఇచ్చారు.. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!