AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Deverakonda: ‘ఆ అమ్మాయిని నిజాయతీగా ప్రేమించాను. నా గుండె పగిలిపోయింది’.. ‘బేబీ’ హీరో బ్రేకప్‌ స్టోరీ

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్‌ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్‌ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు

Anand Deverakonda: 'ఆ అమ్మాయిని నిజాయతీగా ప్రేమించాను. నా గుండె పగిలిపోయింది'.. 'బేబీ' హీరో బ్రేకప్‌ స్టోరీ
Anand Deverakonda
Basha Shek
|

Updated on: Feb 10, 2024 | 8:29 PM

Share

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్‌ దేవరకొండ. అయితే దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌, పుష్పక విమానం, హైవే, బేబీ.. ఇలా డిఫరెంట్‌ సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్‌ దేవరకొండ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు. బేబీతో బ్లాక్‌ బస్టర్‌ మూవీని ఖాతాలో వేసుకున్నాడు ఆనంద్‌ దేవర కొండ. అందులో హీరోయిన్‌ను గాఢంగా ప్రేమిస్తాడు. అయితే వివిధ కారణాలతో ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుంటుంది. బ్రేకప్‌ తర్వాత మందుకు బానిసగా మారిపోతాడు. ప్రియురాలిని మర్చిపోలేక నరకం అనుభవిస్తాడు. అయితే రీల్‌ లైఫ్‌ లోనే కాదు నిజ జీవితంలోనూ అలాంటి నరకం చూశానంటున్నాడీ ప్రామిసింగ్‌ హీరో. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆనంద్‌ దేవరకొండ తన తొలి ప్రేమ ముచ్చట్లు, బ్రేకప్‌ బాధను అందరితో పంచుకున్నాడు.

ఇదే నా మొదటి ప్రేమకత. నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. నేను కూడా అమెరికా వెళ్దామని ఎప్పటినుంచో ప్రణాళికలు వేసుకున్నాను. చికాగో చుట్టుపక్కల ఏదైనా ఒక యూనివర్సిటీలో ఉందామనుకున్నాను. అమెరికాలోని టాప్‌ 5 ఇంజనీరింగ్‌ కళాశాలలకు అప్లై చేస్తే సీటు కూడా దొరికింది. ఇక చికాగో వెళ్లిపోయాక ఇద్దరం కలిసి ఉండోచ్చు. మా ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవనుకున్నాను. అయితే అక్కడికి వెళ్లాక వ్యవహారం బెడిసి కొట్టింది. నా గుండె పగిలిపోయింది. ఆ బ్రేకప్‌ బాధ నుంచి బయటపడటానికి సుమారు నాలుగైదేళ్లు పైగానే పట్టింది. నేను తనను ఎంతో నిజాయితీగా ప్రేమించాను. కానీ వర్కవుట్‌ కాలేదు. లవ్‌ ఫెయిల్యూర్‌ తో చాలా బాధపడ్డాను’ అని తన బ్రేకప్‌ స్టోరీని బయటపెట్టాడు ఆనంద్‌.

ఇవి కూడా చదవండి

2023 బ్లాక్ బస్టర్..

కొత్త సినిమా ఓపెనింగ్ లో ఆనంద్ దేవరకొండ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం