Allu Arjun: సతీమణితో కలిసి స్టైలీష్ స్టార్ క్యూట్ పిక్.. నెట్టింట వైరవుతున్న బన్నీ, స్నేహ ఫోటోస్..

బన్నీ... తన ఫ్యామిలీకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటారు. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. కుటుంబంతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా తన కూతురు అర్హ.. కుమారుడు అయాన్‏తో కలిసి ఉండేందుకు..

Allu Arjun: సతీమణితో కలిసి స్టైలీష్ స్టార్ క్యూట్ పిక్.. నెట్టింట వైరవుతున్న బన్నీ, స్నేహ ఫోటోస్..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 20, 2022 | 2:47 PM

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ… తన ఫ్యామిలీకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటారు. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు.. కుటుంబంతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా తన కూతురు అర్హ.. కుమారుడు అయాన్‏తో కలిసి ఉండేందుకు.. వారితో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తాడు. బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోస్.. వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. కూతురు.. కుమారుడితో కలిసి బన్నీ చేసే అల్లరి అభిమానులను ఆకట్టుకుంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో బన్నీ తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి దిగిన ఓ క్యూట్ పిక్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.

ఇటీవల తన కుటుంబంతో కలిసి ఓ వెడ్డింగ్‏కు వెళ్లిన బన్నీ.. తన భార్య స్నేహరెడ్డితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. తన ఇన్ స్టా స్టోరీలో ఈ క్యూట్ పిక్ షేర్ చేస్తూ.. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఉనక్కుల్ నాన్ సాంగ్ జత చేశాడు. ఇక ఆ ఫోటోలో బన్నీ.. స్నేహ చూసేందుకు చూడముచ్చటగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పుష్ప సినిమా కాకుండా బన్నీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతంతన పూర్తి షెడ్యూల్ మొత్తం పుష్ప 2 చిత్రానికి కేటాయించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్.. సునీల్.. అనసూయ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!