AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్ప సినిమా పై మరో బజ్.. పుష్పరాజ్ అన్న పాత్రలో ఫేమస్ యాక్టర్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో

Pushpa: పుష్ప సినిమా పై మరో బజ్.. పుష్పరాజ్ అన్న పాత్రలో ఫేమస్ యాక్టర్..
Pushpa
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2021 | 6:20 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుల అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ పూర్తిగా డీ గ్లామర్ లుక్కులో కనిపించబోతుండడంతో అభిమానులు పుష్ప సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పుష్పరాజ్ ఇంట్రడ్యూసింగ్ వీడియో, దాక్కో దాక్కో మేక సాంగ్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లె రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో ఈ ఏడాది విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్‏కు ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫసిల్ నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది ఇందులో పుష్పరాజ్ అన్న పాత్రలో పాపులర్ యాక్టర్ అజయ్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమాలో అజయ్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్. తెలుగు చిత్రపరిశ్రమలో అజయ్ స్థానం ప్రత్యేకం. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో హీరో స్నేహితుడిగా.. విలన్ పాత్రలలో నటించిన గుర్తింపు పొందాడు అజయ్. తాజాగా ఈ టాలెంటెడ్ యాక్టర్ పుష్ప సినిమాలోనూ భాగం కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్.

Jagapathi Babu: లెజెండ్ సినిమాలో నాకు అన్యాయం జరిగింది.. జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..