AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్బంగా..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్...
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2021 | 4:58 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్బంగా.. వరుస సినిమా అప్‏డేట్స్ రివీల్ చేశారు మేకర్స్. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న చిరు.. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వం మలయాళం హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చిత్రయూనిట్ మెగాస్టార్ పుట్టినరోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే అదే రోజున మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాళం రీమేక్ టైటిల్‏గా బోళా శంకర్ టైటిల్ ప్రకటించారు. ఇవే కాకుండా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే చిరు బర్త్ డే రోజున ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. ఇందులో చిరు పూర్తిగా మాస్ లుక్కులో కనిపించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బాబీ చిరు కోసం వాల్తేరు వీరన్న కథను రాసుకున్నారని.. కానీ.. వాల్తేర్ వీరన్న టైటిల్ మారుస్తున్నారని తెలుస్తోంది. వాల్తేర్ వీరన్నకు బదులుగా వాల్తేర్ శ్రీనుగా టైటల్ చేంజ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ షూటింగ్‏లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ తర్వాత బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా టాక్. మాస్ ఎంటర్‎టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇదిలా ఉంటే.. చిరు, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తై.. ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్‏గా నటిస్తోండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ విడుదలైన మూవీ పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Also Read: NET Trailer Review: ఆద్యంతం ఆసక్తికరంగా అవికా గోర్ నెట్ ట్రైలర్..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 షోకి రంగం సిద్ధం.. నేటి నుంచి క్వారంటైన్‌లో సభ్యులు.. అలరిస్తున్న ప్రోమో

Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్