AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత నటనపై యంగ్ హీరో ప్రశంసలు.. యశోద టీజర్ గురించి అడివి శేష్ ఏమన్నాడంటే..

యాక్షన్, ఎమోషన్స్ అండ్ థ్రిల్ అంశాలతో ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ టీజర్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ స్పందించారు.

Samantha: సమంత నటనపై యంగ్ హీరో ప్రశంసలు.. యశోద టీజర్ గురించి అడివి శేష్ ఏమన్నాడంటే..
Samantha
Rajitha Chanti
|

Updated on: Sep 09, 2022 | 2:29 PM

Share

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సమంత (Samantha).. తాజాగా యశోద టీజర్‏తో యాక్టివ్ అయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్‏గా వస్తోన్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్‏తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రయూనిట్.. తాజాగా యశోద టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో సామ్ ప్రెగ్నెంట్ లేడీగా కనిపించింది. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్ చెప్పగా.. అందుకు భిన్నంగా సమంతకు పరిస్థితులు ఎదురవుతుంటాయి. యాక్షన్, ఎమోషన్స్ అండ్ థ్రిల్ అంశాలతో ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ టీజర్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ స్పందించారు.

సమంత ట్వీట్‏ను రీట్వీట్ చేస్తూ.. మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను సామ్. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీలోనూ రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. ఈ సినిమాలో సమంత మెయిన్ రోల్‏లో కనిపించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా సామ్.. ఖుషి చిత్రంలోనూ నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. అలాగే ఇప్పటికే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ విడుదల కావాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..