AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!

హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్ పడింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు జారీ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. నవంబర్‌లో హైదరాబాద్‌ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా కారు నడపడంతో.. అదుపుతప్పి ఫెన్సింగ్‌‌ని ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ కార్‌లోని ఎయిర్‌ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక 2017లోనూ […]

హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 18, 2019 | 11:48 AM

Share

హీరో రాజశేఖర్ స్పీడుకు బ్రేక్ పడింది. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఆర్టీఏ అధికారులు జారీ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. నవంబర్‌లో హైదరాబాద్‌ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ వద్ద రాజశేఖర్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా కారు నడపడంతో.. అదుపుతప్పి ఫెన్సింగ్‌‌ని ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తూ కార్‌లోని ఎయిర్‌ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక 2017లోనూ ఆయన కారు ప్రమాదానికి గురయ్యారు. పీవీపీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆయన ప్రయానిస్తున్న కారు మరో కారును ఢీ కొట్టిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా.. ఆయన అతివేగంగా ప్రయాణిస్తారని కూడా రుజువు అయ్యింది. అతని కారుపై ఏకంగా 22 చలాన్లు కూడా ఉన్నాయి. దీంతో.. ఆయన లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆర్టీఏకు వారు ఓ లేఖను పంపారు. రాజశేఖర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది పరిశీలించిన ఆర్టీఏ.. రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ గడువు 2017 సంవత్సరంలోనే ముగిసిందని తేల్చింది. దీంతో ఆర్టీఏ అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. అయితే ఇది ఎంతకాలం పాటు అనేది వెల్లడించలేదు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా