Raashi Khanna: మదర్స్‌ డే స్పెషల్‌.. తల్లికి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హీరోయిన్‌.. ధర ఎంతో తెలుసా?

Mothers Day 2022: తల్లుల దినోత్సవం సందర్భంగా తన తల్లికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చింది ప్రముఖ హీరోయిన్‌ రాశీ ఖన్నా (Raashi Khanna). సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఆదివారం తన తల్లి దగ్గరికి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ.

Raashi Khanna: మదర్స్‌ డే స్పెషల్‌.. తల్లికి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హీరోయిన్‌.. ధర ఎంతో తెలుసా?
Raashi Khanna
Follow us
Basha Shek

|

Updated on: May 08, 2022 | 8:31 PM

Mothers Day 2022: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ మాతృమూర్తుల సేవలను గుర్తుచేసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట్లో పంచుకుంటూ తమ తల్లులకు మదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈక్రమంలో తల్లుల దినోత్సవం సందర్భంగా తన తల్లికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చింది ప్రముఖ హీరోయిన్‌ రాశీ ఖన్నా (Raashi Khanna). సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఆదివారం తన తల్లి దగ్గరికి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అమ్మకు మదర్స్ డే (Mothers Day) శుభాకాంక్షలు ఆమెతోనే గడిపింది. అనంతరం ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని ధర దాదాపు రూ.1.40 కోట్లని తెలుస్తోంది. కాగా షోరూమ్‌లో బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేస్తున్నప్పుడు వారు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందులో రాశీ ఖన్నా తండ్రి కూడా ఉన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. జులై1న గోపీచంద్‌తో కలిసి పక్కా కమర్షియల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది రాశీఖన్నా. అదేవిధంగా నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వీటితో పాటు హిందీలో యోధ అనే సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక తమిళంలో నాలుగు సినిమాలకు కూడా సైన్‌ చేసింది. అలాగే ఫర్జీ అనే హిందీ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టనుందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

SRH vs RCB, IPL 2022: హసరంగా పాంచ్‌ పటాకా.. హైదరాబాద్‌కు వరుసగా నాలుగో ఓటమి.. సన్నగిల్లిన ప్లే ఆఫ్‌ అవకాశాలు!

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి మరో సరికొత్త ఫీచర్‌.. ఇకపై ఆ నంబర్ డబుల్‌..

Megastar Chiranjeevi: మదర్స్‌ డే స్పెషల్‌.. అంజనమ్మతో మధుర క్షణాలను గుర్తుచేసుకున్న మెగా బ్రదర్స్..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..