AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తగ్గేదేలే.. పుష్పరాజ్ డైలాగ్‌కు టిక్‌టాక్ దుర్గారావు యాక్షన్.. నెటిజన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?

Tiktok Star Durga Rao: టిక్ టాక్ అనే యాప్ ద్వారా చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ టాలెంట్‌ను, కామెడీ టాలెంట్‌ను బయటపెట్టారు. చాలా మంది ఈ యాప్ ద్వారా ఫేమస్ కూడా అయ్యారు. చాలా మందికి భారీ..

Watch Video: తగ్గేదేలే.. పుష్పరాజ్ డైలాగ్‌కు టిక్‌టాక్ దుర్గారావు యాక్షన్.. నెటిజన్స్ రియాక్షన్ ఏంటో తెలుసా?
Tiktok Star Durga Rao
Venkata Chari
|

Updated on: Jan 07, 2022 | 1:46 PM

Share

Tiktok Durga Rao: టిక్ టాక్ అనే యాప్ ద్వారా చాలా మంది తమలో దాగి ఉన్న యాక్టింగ్ టాలెంట్‌ను, కామెడీ టాలెంట్‌ను బయటపెట్టారు. చాలా మంది ఈ యాప్ ద్వారా ఫేమస్ కూడా అయ్యారు. చాలా మందికి భారీ సంఖ్యలో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. వారిలో దుర్గారావు కూడా ఉంటాడు. దుర్గారావు తన డ్యాన్స్‌లతో నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందున్నాడు. ముఖ్యంగా ’పలాస’ సినిమాలో ”మీ బావగారు వచ్చేటి వేళ ” అనే పాటకు తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి చాలా పాపులర్ అయ్యాడు.

తాజాగా పుష్ప సినిమాలో ఓ డైలాగ్‌ను తన స్టైల్‌ టచ్ ఇచ్చాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన ఓ డైలాగ్ ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. పుష్ప అంటే ఫ్లవరనుంకుంటివా.. ఫైరో’ అంటూ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేసి, ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో దుర్గారావును ఆడుకుంటున్నారు. కొంతమంది మంది మాత్రం బాగుంది అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు చేశారు.

ఎక్కడ దొరికారంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, దయచేసి ఈ వీడియోను డిలీట్ చేయండి అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. అరే బాబు అల్లు అర్జున్ పరువు తీయకండి అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. రెండు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకు 17 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా, తన స్టైల్‌లో వీడియోలు చేసుకుంటూ కొన్ని వర్గాలకు ఎంటర్టైన్‌మెంట్ చేస్తుంటారు.

Also Read: Nithiin: యంగ్ హీరో సతీమణికి పుట్టినరోజు నాడే కరోనా.. ప్రేమతో ఏం చేశాడంటే.. వీడియో

Poorna New: లేటెస్ట్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంటున్న ‘పూర్ణ’.. సోషల్ మీడియాలో ఫోటోస్..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్