AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాప్స్ ‘రాజా’ శివ.. విజయ్ ఫ్యాన్స్ ట్రోల్!

తమిళ హీరో శివ కార్తికేయన్ వరుసగా రెండు ప్లాప్స్ చవి చూశాడు. గతేడాది రిలీజైన ‘సీమ రాజా’ ప్రేక్షకులను నిరాశపరచగా… రీసెంట్‌గా వచ్చిన ‘మిస్టర్ లోకల్’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ మొదట్లో వరుస విజయాలు దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస ప్లాప్స్ పడటంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంలో పడ్డట్లయ్యింది. ఇది ఇలా ఉండగా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన […]

ప్లాప్స్ 'రాజా' శివ.. విజయ్ ఫ్యాన్స్ ట్రోల్!
Ravi Kiran
|

Updated on: May 20, 2019 | 1:54 PM

Share

తమిళ హీరో శివ కార్తికేయన్ వరుసగా రెండు ప్లాప్స్ చవి చూశాడు. గతేడాది రిలీజైన ‘సీమ రాజా’ ప్రేక్షకులను నిరాశపరచగా… రీసెంట్‌గా వచ్చిన ‘మిస్టర్ లోకల్’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్ మొదట్లో వరుస విజయాలు దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస ప్లాప్స్ పడటంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంలో పడ్డట్లయ్యింది.

ఇది ఇలా ఉండగా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన నటుడు దళపతి విజయ్‌పై నెగటివ్ కామెంట్స్ చేశాడు శివ కార్తికేయన్. దీనితో అవకాశం కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఫ్యాన్స్ తమ విశ్వరూపం చూపించడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా సాక్షిగా శివ కార్తికేయన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న విజయ్ ఫ్యాన్స్ తాజాగా రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అతడిని మరింత టార్గెట్ చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితిని బట్టి శివ కార్తికేయన్ పెద్ద హిట్ కొడితేనే తప్ప కెరీర్ తిరిగి గాడిలో పడదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
ఎస్‌బీఐలో రెండేళ్ల కలానికి రూ.3 లక్షల డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ
ఎస్‌బీఐలో రెండేళ్ల కలానికి రూ.3 లక్షల డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ
ఆ ఒక్క పాటతో వాళ్లు 150 కోట్ల బిజినెస్ చేశారు.. చంద్రబోస్..
ఆ ఒక్క పాటతో వాళ్లు 150 కోట్ల బిజినెస్ చేశారు.. చంద్రబోస్..
లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు..
లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు..
లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట..
లక్షకు రూ.30 వేల వడ్డీ.. రూ.25 కోట్లు వసూల్.. ఈ కిలాడి జంట..
వాషింగ్ మెషీన్ గంటకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తెలుసా?
వాషింగ్ మెషీన్ గంటకు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతుందో తెలుసా?
బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్
బహిరంగ రోడ్లపై రిస్కీ బైక్ స్టంట్లు! ఆరుగురు యువకుల అరెస్ట్
‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
విజయ్, త్రిష గురించి వేణుస్వామి కామెంట్స్.. మళ్లీ ఎన్నికలు..!!
విజయ్, త్రిష గురించి వేణుస్వామి కామెంట్స్.. మళ్లీ ఎన్నికలు..!!
తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర
తెలంగాణకు మోదీ భారీ కానుక.. రూ. 9,400 కోట్లతో అభివృద్ధి పనుల జాతర
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!