AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

96 మేజిక్ రిపీట్ కానుందా!

Vijay Sethupathi 96 Combo Once Again: తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా విజయ్ సేతుపతి కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా. రీసెంట్ టైమ్స్ లో ప్యూర్ ల‌వ్‌స్టోరీగా జ‌నాల‌ను మెప్పించిన చిత్ర‌మిది. ఈ సినిమాకు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోందని టాక్. తాజాగా ప్రేమ్ కుమార్ చెప్పిన […]

96 మేజిక్ రిపీట్ కానుందా!
Ravi Kiran
|

Updated on: Sep 06, 2020 | 8:21 PM

Share

Vijay Sethupathi 96 Combo Once Again: తమిళ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా విజయ్ సేతుపతి కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా. రీసెంట్ టైమ్స్ లో ప్యూర్ ల‌వ్‌స్టోరీగా జ‌నాల‌ను మెప్పించిన చిత్ర‌మిది. ఈ సినిమాకు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతోందని టాక్. తాజాగా ప్రేమ్ కుమార్ చెప్పిన ఓ కథకు విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సారి మ‌రిన్ని ట్విస్టుల‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం‌. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయట.

Follow Us
2 కిడ్నీలు పాడవడానికి కారణం చెప్పిన జబర్దస్త్ ప్రసాద్..
2 కిడ్నీలు పాడవడానికి కారణం చెప్పిన జబర్దస్త్ ప్రసాద్..
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న జబరస్త్ ఇమ్మాన్యుయేల్- సత్యశ్రీల కొత్త పాట
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న జబరస్త్ ఇమ్మాన్యుయేల్- సత్యశ్రీల కొత్త పాట
రూ.123కే జియో రీఛార్జ్‌ప్లాన్‌.. 28 రోజుల వ్యాలిడిటీ..
రూ.123కే జియో రీఛార్జ్‌ప్లాన్‌.. 28 రోజుల వ్యాలిడిటీ..
బ్రేక్ కోసం కన్నడ బ్యూటీస్ వెయిటింగ్
బ్రేక్ కోసం కన్నడ బ్యూటీస్ వెయిటింగ్
వాని వల్లే మ్యాచ్ దొబ్బింది.. వైభవ్‌ని ఆడించనది అందుకే..!
వాని వల్లే మ్యాచ్ దొబ్బింది.. వైభవ్‌ని ఆడించనది అందుకే..!
వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు
వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం..ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
ఫ్రిజ్‌లో కాదు.. టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే..
ఫ్రిజ్‌లో కాదు.. టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే..
రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు రెడీ అంటోన్న హార్దిక్ పాండ్య
రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు రెడీ అంటోన్న హార్దిక్ పాండ్య
రాకెట్ లాంచ్‌ సమయంలో లక్షల లీటర్ల నీరు ఎందుకు పోస్తారు?
రాకెట్ లాంచ్‌ సమయంలో లక్షల లీటర్ల నీరు ఎందుకు పోస్తారు?