Anaganaga Oka Ooru: Tv9 పై ప్రేమ వెల్లువ, స్పెషల్ స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని మరీ అనగనగా ఒక ఊరు ప్రోగ్రామ్ చూస్తున్న రైతులు

పల్లెవాసుల సమస్య లతో బాటు.. సామాన్య మట్టి మనుషులు సాధిస్తున్న అసాధారణ విజయాలను ప్రపంచం ముందుంచుతుంది.. tv9-అనగనగా ఒక ఊరు. ఈ ప్రయత్నంలో భాగాంగానే చిత్తూరు జిల్లా మహిళా పాడి రైతులు సృష్టించిన క్షీర విప్లవాన్ని 'అనగనగా ఒక ఊరు' లో ప్రసారం చేసింది టీవీ9.

Anaganaga Oka Ooru: Tv9 పై ప్రేమ వెల్లువ, స్పెషల్ స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని మరీ అనగనగా ఒక ఊరు ప్రోగ్రామ్ చూస్తున్న రైతులు
Anaganaga Oka Ooru
Follow us

|

Updated on: Aug 08, 2022 | 7:52 AM

Anaganaga Oka Ooru: Tv9 పై పల్లెవాసుల ప్రేమకు..గ్రామీణుల్లో tv9 పై చెక్కుచెదరని నమ్మకానికి.. అభిమానానికి నిదర్శనం ఈ దృశ్యాలు. జనమంతా ప్రభంజనంగా వెళ్లి టీవీ చూడటం అనేది 30 ఏళ్ల క్రితం గ్రామాలలో కనిపించిన ముచ్చట! నిజానికి ఇంతమంది కలిసి టీవీ చూడటానికి ఇదేం క్రికెట్ మ్యాచ్ (Cricket Match) కాదు. ఎన్నికల ఫలితాలు (Election Results) అంతకంటే కాదు. ఈ పల్లె వాసులు పరవశంగా చూస్తున్నది.. ప్రతి ఆదివారం tv9 లో ప్రసారమయ్యే ‘అనగనగా ఒక ఊరు’ కార్యక్రమం. అవును మీ ఊరైనా..మా ఊరైనా.. పల్లె అంటేనే భారత దేశపు ఆత్మ. ఆ పల్లె ఆత్మను ఆవిష్కరించే ప్రయత్నమే..  టీవీ 9 తెలుగు ‘అనగనగా ఒక ఊరు’. దశాబ్దాలుగా విస్మరణకు గురైన గ్రామాలు.. కనీస సౌకర్యాలకు నోచుకోని పల్లెల గోస వినిపించే కార్యక్రమం ‘అనగనగా ఒక ఊరు’. పల్లెవాసుల సమస్యలతో బాటు.. సామాన్య మట్టి మనుషులు సాధిస్తున్న అసాధారణ విజయాలను ప్రపంచం ముందుకు తీసుకొస్తుంది టీవీ 9-అనగనగా ఒక ఊరు. ఈ ప్రయత్నంలో భాగాంగానే చిత్తూరు జిల్లా మహిళా పాడి రైతులు సృష్టించిన క్షీర విప్లవాన్ని ‘అనగనగా ఒక ఊరు’ లో ప్రసారం చేసింది టీవీ9.

సంఘాలు కలిసి సమూహాలుగా..సమూహాలు కలిసి.. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా డెయిరీలో భాగస్వాములైన వైనాన్ని tv9 వివరించింది. NDDB ఆధ్వర్యంలో నడుస్తున్న దేశంలోనే తొలి మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలో లక్షమందికి పైగా సభ్యులు ఉండటం విశేషం. అంతేకాదు ఆ సంస్థకు సభ్యులే యజమానులు కావడం స్ఫూర్తిని నింపుతుంది. సాధికారతకు నిదర్శనంగా నిలిచిన చిత్తూరు మహిళల విజయగాథపై tv9 ‘అనగా ఒక ఊరు’ కథనానికి విశేష స్పందన లభించింది. పల్లెల్లో పాల వెల్లువకు దృశ్యరూపం ఇచ్చిన ‘అనగనగా ఒక ఊరు’ చూడటానికి ఊర్లన్నీ ఏకమయ్యాయి. రైతులంతా ఒక చోట చేరి tv9 వీక్షించారు. చిత్తూరు మహిళా రైతులు స్పెషల్ స్క్రీన్ లు ఏర్పాటు చేసుకుని మరీ ‘అనగనగా ఒక ఊరు’ కార్యక్రమం వీక్షించారు. తమ గుండెకు గొంతుకై..తమ బతుకులకు దృశ్యమైన Tv9 పై ఇలా తమ ప్రేమను కురిపించారు జిల్లా వాసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. రిస్క్ తక్కువ రాబడి ఎక్కువ
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
మణికట్టుపై గూగుల్ మ్యాప్.. కొత్త ఫీచర్‌తో బోట్ స్మార్ట్ వాచ్..
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
నోట్లో పెట్రోల్ పోసుకుని స్టంట్ చేస్తూ గాయపడ్డ యువకుడు
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.