AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్​ పోతినేని..ఆ ద‌ర్శ‌కుడిని రేస్ లోకి తీసుకొచ్చాడు..!

దర్శకుడు సురేందర్‌రెడ్డి...గ‌తేడాది మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ త‌ర్వాత ఆయ‌న నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ చేస్తార‌న్న‌ది రివీల్ కాలేదు. తాజాగా ఎనర్జిటిక్​ హీరో రామ్‌ పోతినేని పేరు తెర‌పైకి వ‌చ్చింది.

రామ్​ పోతినేని..ఆ ద‌ర్శ‌కుడిని రేస్ లోకి తీసుకొచ్చాడు..!
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2020 | 7:10 AM

Share

దర్శకుడు సురేందర్‌రెడ్డి…గ‌తేడాది మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ త‌ర్వాత ఆయ‌న నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ చేస్తార‌న్న‌ది రివీల్ కాలేదు. తాజాగా ఎనర్జిటిక్​ హీరో రామ్‌ పోతినేని పేరు తెర‌పైకి వ‌చ్చింది. వీరిద్ద‌రి మ‌ధ్య‌ క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం. రామ్..సురేందర్‌రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ కు గ్రీన్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఓ కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌ర్లోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

గ‌త ఏడాది ‘ఇస్మార్ట్ శంక‌ర్’ మూవీతో మంచి మాస్ హిట్ అందుకున్నాడు క‌థానాయ‌కుడు రామ్. త్వరలో ఆయ‌న‌​ ‘రెడ్​’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నివేతా పేతురాజ్‌, మాళవిక శర్మలు హీరోయిన్స్ గా నటించారు. కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ‘రెడ్’​ మూవీ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుందంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో రామ్ ఫ్యాన్స్ ఆందోళ‌న చెందారు. అయితే అవ‌న్నీ వ‌దంతులు మాత్ర‌మే అని..సినిమా థియేట‌ర్లు ఓపెన్ చేశాకే రిలీజ్ అవుతంద‌ని క్లారిటీ ఇచ్చాడు రామ్.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో