AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: అయోధ్యలో ‘ఆదిపురుష్’.. డార్లింగ్ సినిమా కోసం భారీ ఏర్పాట్లు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "ఆదిపురుష్". రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది.

Adipurush: అయోధ్యలో 'ఆదిపురుష్'.. డార్లింగ్ సినిమా కోసం భారీ ఏర్పాట్లు..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Sep 29, 2022 | 10:18 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదిపురుష్ టీజర్ పోస్టర్ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు.

అక్టోబర్ 2న శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ అంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. తమ అభిమాన హీరోను, ఆయన సినిమా టీజర్ ను చూసేందుకు అయోధ్యకు పయనం అవుతున్నారు.  ఇక చాలా కాలంగా ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఫ్యాన్స్ ఎక్స్పెటెషన్స్ ను రీచ్ కాలేకపోయింది. పిరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన రాధేశ్యామ్ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు డార్లింగ్. ఇక ఇప్పుడు రాముడుగా ఆకట్టుకోనున్నాడు.

ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రావత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఆదిపురుష్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెర పైకి రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీనే వణికిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్..
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
15 పరుగులకు రూ. 13 కోట్లు.. ఇలాంటోడు అవసరమా కావ్య మేడం.?
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చా?నిపుణులు చెప్పేది
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
బంగారు ఆభరణాలపై రుణం తీసుకున్నారా?..ఒకవేళ మీరు మోసపోతే ఇలా చేయండి
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
ఇక నిమిషాల్లోనే PF డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
వెకేషన్ ముగించుకుని ఆఫీసుకెళ్లిన ఉద్యోగి.. బాస్ మెసేజ్ చూసి షాక్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్‌ న్యూస్‌..ఆ మార్గంలో ప్రత్యేక రైలు
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో
అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఇదిగో వీడియో