ఆ స్టార్ హీరోయిన్ కోసం నితిన్ ఎదురు చూపులు.!

'భీష్మ' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో 'రంగ్ దే' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ స్టార్ హీరోయిన్ కోసం నితిన్ ఎదురు చూపులు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 06, 2020 | 5:28 PM

Andhadun Telugu Remake: ‘భీష్మ’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాధున్‌’ రీమేక్‌లో నటించబోతున్నాడు.

ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ని తీసుకున్నారని టాక్. ఇక మాతృకలో టబు పోషించిన పాత్ర కోసం స్టార్ హీరోయిన్ నయనతారను సంప్రదించనున్నారట చిత్ర యూనిట్. మరి ఈ సినిమాకు నయన్ ఒప్పుకుంటే మాత్రం అంచనాలు భారీగా పెరుగుతాయని చెప్పాలి.

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా