Jabardasth: ‘నా కల నెరవేరింది’.. కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. వీడియో

ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తున్నారు. అలాగే సొంత ఇల్లను నిర్మించుకుంట్లూ, కార్లను కొనుగోలు చేస్తూ ఫైనాన్షియల్ పరంగానూ మంచిగా సెటిల్ అవుతున్నారు. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాడు. అతనే గల్లీ బాయ్ భాస్కర్.

Jabardasth: 'నా కల నెరవేరింది'.. కొత్తింట్లోకి జబర్దస్త్ కమెడియన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. వీడియో
Gully Boy Bhaskar
Follow us

|

Updated on: Apr 28, 2024 | 4:40 PM

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది కమెడియన్లు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ టీవీ షో ఒక చక్కని వేదికగా నిలిచింది. ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యి సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుస్తున్నారు. అలాగే సొంత ఇల్లను నిర్మించుకుంట్లూ, కార్లను కొనుగోలు చేస్తూ ఫైనాన్షియల్ పరంగానూ మంచిగా సెటిల్ అవుతున్నారు. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాడు. అతనే గల్లీ బాయ్ భాస్కర్. పటాస్ షోతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తన దైన హాస్యంతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ కామెడీషోస్‌లోనూ భాగమయ్యాడు. సద్దాం, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్ తదితరులతో కలిసి స్కిట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరవయ్యాడు. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. తాజాగా గల్లీ బాయ్ భాస్కర్ కూడా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. పూజాది కార్యక్రమాలతో మొదలెట్టి గ్రాండ్ గా గృహ ప్రవేశం చేశాడు. ఈ శుభ కార్యానికి జబర్దస్త్ కమెడియన్లు, భాస్కర్ స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు.

తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు భాస్కర్. వీటికి ‘ నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాను. నాకు సహకరించిన వాళ్లందరికీ ధన్యవాదాలు’ అని ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియోలో గృహ ప్రవేశం సందర్భంగా తన ఫ్యామిలీ పూజలు చేస్తున్న ఫొటోలు, అలాగే తన కొత్త ఇంటిని చూపించాడు.

ఇవి కూడా చదవండి

గల్లీ బాయ్ భాస్కర్ నూతన గృహ ప్రవేశ వేడుకలు.. వీడియో..

View this post on Instagram

A post shared by Bhaskar (@gully_boy_bhaskar)

ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మూడు అంతస్థుల ఇల్లు కట్టుకుని మురిసిపోతున్న భాస్కర్ కు పలువురు టీవీ సెలబ్రిటీలు, కమెడియన్లు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

 గృహ ప్రవేశం కార్యక్రమంలో  కమెడియన్ హరితో గల్లీ బాయ్ భాస్కర్.. వీడియో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గల్లీ బాయ్ భాస్కర్..

View this post on Instagram

A post shared by Bhaskar (@gully_boy_bhaskar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఈ జట్లు గెలిస్తే బెంగళూరు, చెన్నై ప్లేఆఫ్స్ నుంచి ఔట్
ఈ జట్లు గెలిస్తే బెంగళూరు, చెన్నై ప్లేఆఫ్స్ నుంచి ఔట్
ఆ నిషేధం ఎత్తివేయనుందా? కీలక నిర్ణయం దిశగా కేంద్ర సర్కార్‌
ఆ నిషేధం ఎత్తివేయనుందా? కీలక నిర్ణయం దిశగా కేంద్ర సర్కార్‌
తల్లిదండ్రులపై కేసు పెట్టిన యువతి.. చెప్పిన రీజన్ వింటే షాక్
తల్లిదండ్రులపై కేసు పెట్టిన యువతి.. చెప్పిన రీజన్ వింటే షాక్
వేసవిలో వచ్చే ర్యాషెస్, దురద నుంచి ఇలా ఉపశమనం పొందండి..
వేసవిలో వచ్చే ర్యాషెస్, దురద నుంచి ఇలా ఉపశమనం పొందండి..
రాత్రుళ్లు అన్నం బదులుగా చపాతీలు తింటున్నారా.?
రాత్రుళ్లు అన్నం బదులుగా చపాతీలు తింటున్నారా.?
అమ్మ బుడతడా..! పెళ్ళికి రెడీ అయిన బిగ్ బాస్ ఫేమ్ అబ్దు రోజిక్..
అమ్మ బుడతడా..! పెళ్ళికి రెడీ అయిన బిగ్ బాస్ ఫేమ్ అబ్దు రోజిక్..
గుడ్లు తింటే మొటిమలు వస్తాయా.? ఇలాంటి అపోహల్లో నిజమెంతా.?
గుడ్లు తింటే మొటిమలు వస్తాయా.? ఇలాంటి అపోహల్లో నిజమెంతా.?
జీతం సరిపోవడం లేదా.? ఇంట్లో చేసే ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం
జీతం సరిపోవడం లేదా.? ఇంట్లో చేసే ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం
స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధురాలు
స్ట్రెచర్‌పై వచ్చి ఓటు వేసిన క్యాన్సర్ తో బాధపడుతున్న వృద్ధురాలు
మండుటెండలోనూ బారులు తీరిన ఓటర్లు.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం..
మండుటెండలోనూ బారులు తీరిన ఓటర్లు.. పోలింగ్ శాతం పెరిగే అవకాశం..
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.