Bigg Boss 7 Telugu: ‘తొక్కలో సంచాలక్.. బొక్కాలో జడ్జిమెంట్’.. అమర్‏దీప్ గాలి తీసేసిన నాగార్జున..

టాస్కులో అతి తెలివి చూపించిన అమర్ దీప్ గాలి తీసేశాడు నాగ్. టాస్క్ కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టడం కరెక్టేనా ? అంటూ ప్రశ్నించాడు నాగ్. అయితే అమర్ దీప్ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా.. జ్యూస్ టాస్క్ వీడియో చూపించి మరీ ఉతికారేశారు నాగ్. ఈ టాస్క్ కు సంచాలక్ ఎవరని అడగ్గా.. ఎవరు లేరని చెప్పారు హౌస్మేట్స్. దీంతో ఈ టాస్కుకు అమర్ దీప్ సంచాలక్ అని అన్నారు. మాటి మాటికీ ప్రతి ఒక్కరిని బొక్కలో జడ్జ్మెంట్ అంటావ్ కదా అని అడగ్గా.. ఫ్రెండ్ షిప్ లో సరదాగా అన్నానని

Bigg Boss 7 Telugu: 'తొక్కలో సంచాలక్.. బొక్కాలో జడ్జిమెంట్'.. అమర్‏దీప్ గాలి తీసేసిన నాగార్జున..
Bigg Boss 7 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2023 | 12:36 PM

బిగ్‌బాస్ ఐదోవారం వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఒక్కొక్కరి ఆట తీరును కడిగిపారేయడానికి హోస్ట్ నాగార్జున వచ్చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా తేజా, యావర్ జంటను తెగ పొగిడేశాడు. ఎంటర్టైన్ చేస్తానని మాటిచ్చావ్.. ఎంటర్టైన్ చేశావ్. మీ ఇద్దరిని చూస్తే ముచ్చటేసింది. తెలుగులో టీచర్ కావాలా అంటూ యావర్ ను ఆటపట్టించాడు నాగ్. ఇక ఆ తర్వాత టాస్కులో అతి తెలివి చూపించిన అమర్ దీప్ గాలి తీసేశాడు నాగ్. టాస్క్ కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టడం కరెక్టేనా ? అంటూ ప్రశ్నించాడు నాగ్. అయితే అమర్ దీప్ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా.. జ్యూస్ టాస్క్ వీడియో చూపించి మరీ ఉతికారేశారు నాగ్. ఈ టాస్క్ కు సంచాలక్ ఎవరని అడగ్గా.. ఎవరు లేరని చెప్పారు హౌస్మేట్స్. దీంతో ఈ టాస్కుకు అమర్ దీప్ సంచాలక్ అని అన్నారు.

మాటి మాటికీ ప్రతి ఒక్కరిని బొక్కలో జడ్జ్మెంట్ అంటావ్ కదా అని అడగ్గా.. ఫ్రెండ్ షిప్ లో సరదాగా అన్నానని అమర్ వివరణ ఇచ్చుకోవడానికి ట్రై చేశాడు. దీంతో నేను సరదాగానే అంటున్నాను అంటూ “తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్‏మెంట్..” అంటూ కౌంటరిచ్చాడు. మొత్తానికి ఈ వీకెండ్ అమర్ దీప్, సందీప్ ల ఆట కట్టించినట్లుగా తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక బిగ్‌బాస్ హౌస్ ఫస్ట్ కెప్టెన్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. రంగుపడుద్ది రాజా టాస్కులో ప్రశాంత్ తన ఆట తీరుతో ఒక్కసారిగా గ్రాఫ్ పెంచేసుకున్నాడు. శివాజీ త్యాగం చేసి తనపై పెట్టిన బాధ్యతను పూర్తి చేశాడు. మరోవైపు సంచాలక్‏గా ప్రియాంక వ్యవహిరించిన తీరు కట్టిపడేసింది. అలాగే ఈ వారం హౌస్ లోకి మరికొంతమంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. సీరియల్ నటుడు అర్జున్ అంబటితోపాటు.. అంజలి పవన్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక రోజ్, సింగర్ దామిని సైతం తిరిగి హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!