AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? డైరెక్టర్ ఆర్జీవీకి బాగా క్లోజ్.. ఈ మధ్యన తరచూ వార్తల్లో..

పై ఫొటోలో వయ్యారాలు ఒలకబోస్తోన్న నటిని గుర్తు పట్టారా? బిగ్ బాస్ తెలుగు రియాల్టీషోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. చాలా మంది లాగే యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె సోషల్ మీడియాతో బాగా ఫేమస్ అయిపోయింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్అయినా చలాకీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా ముక్కు సూటిగా వ్యవహరిస్తుంది

Tollywood: ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? డైరెక్టర్ ఆర్జీవీకి బాగా క్లోజ్.. ఈ మధ్యన తరచూ వార్తల్లో..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 24, 2024 | 5:07 PM

Share

పై ఫొటోలో వయ్యారాలు ఒలకబోస్తోన్న నటిని గుర్తు పట్టారా? బిగ్ బాస్ తెలుగు రియాల్టీషోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. చాలా మంది లాగే యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె సోషల్ మీడియాతో బాగా ఫేమస్ అయిపోయింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్అయినా చలాకీగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా ముక్కు సూటిగా వ్యవహరిస్తుంది. ఏ విషయంపైనైనా ఓపెన్ గా మాట్లాడడం ఈ అందాల తార నైజం. అందుకే బిగ్ బాస్ షో లోకి అడుగు పెట్టింది. తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.టైటిల్ గెలవకపోయినా మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి టీవీషోలతో మరింత బిజీగా మారిపోయింది. అలాగే పలు వెబ్ సిరీసులు, సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ మధ్యన బాగా వార్తల్లో నిలుస్తోందీ అమ్మడు. ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్- లావణ్యల ప్రేమ వ్యవహారంలోనూ ఈమె పేరు బాగా వినిపించింది. దీంతో కొన్ని రోజులుగా ఈ అమ్మడు బాగా వార్తల్లో నిలుస్తోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ బ్యూటీ మరెవరో కాదు పేరులోనే అందాన్ని దాచుకున్న అరియానా గ్లోరీ.

ఇవి కూడా చదవండి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వైరలైపోయింది అరియానా గ్లోరీ. ఇదే క్రేజ్ ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేలా చేసింది. ప్రస్తుతం టీవీషోలతో ఫుల్ బిజీబిజీగా ఉంటోంది అరియానా గ్లోరీ. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అలా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరిన్ని ఫోటోలు షేర్ చేసిందీ బిగ్ బాస్ ముద్దుగుమ్మ. ఇప్పడా ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ‘వావ్ వాట్ ఏ బ్యూటీ’అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అరియానా గ్లోరీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

అరియానా గ్లామర్ ట్రీట్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్