Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫోన్ నంబర్‌ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? అసలు ఊహించలేరు

తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక తన ప్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స గురించి పలు ఆసక్తికర విషయాలు అందరితో పంచుకుంది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫోన్ నంబర్‌ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా? అసలు ఊహించలేరు
Pawan Kalyan, Niharika
Follow us
Basha Shek

|

Updated on: Jul 22, 2024 | 6:28 PM

విడాకుల తర్వాత నిహారిక మళ్లీ సినిమా లైఫ్‌లో బిజిబిజీగా మారిపోయింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీసుల్లో నిర్మిస్తూనే.. మరికొన్ని సినిమాల్లో నిహా నటిస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ తనకు నచ్చిన ప్రాజెక్టులు చేస్తూ బిజిబిజీగా ఉంటోంది మెగా డాటర్. కాగా ప్రస్తుతం కమిటీ కుర్రోళ్లు అనే సినిమా ప్రమోషన్స్‌ లో ఉంటోంది నిహారిక. సందీప్‌ సరోజ్‌, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించాకు. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాకు నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిహారిక తన ప్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స గురించి పలు ఆసక్తికర విషయాలు అందరితో పంచుకుంది.

కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ తరఫున నిహారిక కుటుంబ సభ్యులు కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. అక్కడ పవన్ భారీ మెజార్టీతో గెలిచారు. దీనిపై స్పందించిన నిహారిక. ఎన్నికల ఫలితాల ముందు రోజు అందరం ఇంట్లో టీవీ ముందే ఉన్నాం. మా అమ్మ అయితే చాలా ఎమోషనల్ అయింది. ఎందుకంటే పిఠాపురంలో అమ్మ స్వయంగా పర్యటించి ప్రచారం చేపట్టింది.. అందుకే అంతగా ఎమోషనల్ అయింది. బాబాయ్ స్పీచ్ లు చాలా బాగుంటాయి, అవి నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. బాబాయి రాజకీయాల్లో ఉన్నాపవర్ స్టారే. ఆయనను ఎక్కువగా రాజకీయ నాయకుడిగానే ఇష్టపడతాను’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

నిహారిక కొణిదెల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

అయితే ఇదే సందర్భంగా పవన్ కల్యాణ్ నంబర్ తన ఫోన్ లో ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలిపింది నిహారిక. నిహారిక ఫోన్ లో పవన్ కళ్యాణ్ పేరు KKK అని సేవ్ చేసిందట. KKK అంటే కొణిదెల కల్యాణ్ కుమార్. ఇదే పవన్ కల్యాణ్ బాబాయి అసలు పేరు అని నిహారిక తెలిపింది.

గురు పూర్ణిమ వేడుకల్లో మెగా డాటర్ నిహారిక.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దాల్చిన చెక్కతో ఊహించలేనన్ని లాభాలు.. మీ వంటల్లో వాడుతున్నారా?
దాల్చిన చెక్కతో ఊహించలేనన్ని లాభాలు.. మీ వంటల్లో వాడుతున్నారా?
ఉగ్రదాడి ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాలకు తగిలిన షాక్..
ఉగ్రదాడి ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాలకు తగిలిన షాక్..
పహల్గాం ఉగ్రదాడి తరువాత నిజమైన సైనికులను చూసి భయపడ్డ పర్యాటకులు..
పహల్గాం ఉగ్రదాడి తరువాత నిజమైన సైనికులను చూసి భయపడ్డ పర్యాటకులు..
పెద్దపులి వచ్చేసిందిరోయ్.. రాసిపెట్టుకో.! ప్లేఆఫ్స్ ముందు..
పెద్దపులి వచ్చేసిందిరోయ్.. రాసిపెట్టుకో.! ప్లేఆఫ్స్ ముందు..
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే దిమాక్ కరాబ్..
జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే దిమాక్ కరాబ్..
'పహల్గామ్ దాడిలో మా దేశం హస్తం ఉంది'': పాక్ మాజీ క్రికెటర్
'పహల్గామ్ దాడిలో మా దేశం హస్తం ఉంది'': పాక్ మాజీ క్రికెటర్
పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం వికాశం..
పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం వికాశం..
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
రేపు ఆకాశంలో అద్భుతం.. మిస్ కాకుండా చూడండి వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
పుష్ప2 సినిమాకు డ్యాన్స్ అదర గొట్టిన మాజీసీఎం వీడియో
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
నడి రోడ్డుపై పోలీస్ చేసిన పనికి అంతా షాక్ వీడియో
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
అందుకే చంపేస్తున్నాం అన్నారు.. చంద్రమౌళి స్నేహితులు ఏం చెప్పారంటే
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. అద్భుతాలు చూడండి
అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..
అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..
గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు
గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు