AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: షాకింగ్.. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి సడెన్‌గా పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఇప్పుడు హౌస్ లోకి ఉన్నట్లుండి ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యేకించి ఇద్దరు కంటెస్టెంట్ల గురించి ఆరా తీశారు. మరి పోలీసులు హౌస్ లోకి ఎందుకు వచ్చారు? ఎవరి గురించి ఆరాతీశారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 9: షాకింగ్.. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి సడెన్‌గా పోలీసులు.. అసలు ఏం జరిగిందంటే?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Oct 23, 2025 | 8:41 PM

Share

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 హోరా హోరీగా నడుస్తోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు తొమ్మిదో వారానికి చేరుకుంది. ఈ తొమ్మిది వారాల్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే మరికొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. కంటెస్టెంట్ల ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, టాస్క్‌లతో ఉత్కంఠభరితంగా సాగుతోన్న బి గ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సడెన్ గా హౌస్ లోకి ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రాగానే మేం ఎస్సైలం అని కంటెస్టెంట్స్ కు చెప్పారు. ఇప్పటివరకు హౌస్ లో ఎవరెవరు ఏమం దొంగతనం చేశారో అవన్నీ బయటకు తీయాలని హౌస్ మేట్స్ కు ఆర్డర్ వేశారు. హౌస్ లో ఉన్న ఇద్దరు డాన్ లను పట్టుకోవడానికే మేం ఇక్కడకు వచ్చామంటూ చెబుతారు. అదేంటి బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు రావడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 46వ రోజుకు సంబంధించి ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరు పోలీసులు హౌస్‌లోకి వచ్చినట్లుగా చూపించారు. అయితే ఆ పోలీసులు మరెవరో కాదు.. ఇంతకు ముందు సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన అమర్ దీప్ చౌదరి, అంబటి అర్జున్.

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన అమర్ దీప్, అంబటి హౌస్‌లో జరిగిన దొంగతనాల గురించి ఆరా తీశారు. అన్ని గదులను క్షుణ్ణంగా సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వంట గదిలో ఉండాల్సిన సామాగ్రి అంతా బెడ్ రూమ్‌లోనే ఉందేంటి? అని అమర్ దీప్ ఆశ్చర్యపోతూ ఒక్కొక్కటి బయటకు తీశాడు. ఎగ్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్.. ఇలా చాలానే అమర్ దీప్ చేతికి దొరికాయి. అయితే అందులో కొన్నింటినీ అతనే జేబులో పెట్టుకున్నాడు. మరి పోలీసులకు సంజన, మాధురీ దొరికారా? ఒకవేళ దొరికితే వాళ్లను ఏం చేశారు? అసలు అమర్ దీప్, అంబటి అర్జున్ హౌస్ లో ఎంత సేపు ఉన్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఇవాళ్టి (అక్టోబర్ 23) ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లోకి అమర్ దీప్.. అంబటి అర్జున్.. లేటెస్ట్ ప్రోమో  ఇదిగో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
  దంపతుల మధ్య ప్రేమ పెరగాలంటే.. బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేయండి!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
 శరద్ పూర్ణిమ వేళ ఈ రాశులవారి జీవితాల్లో హఠాత్తుగా శుభయోగం!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB JE CBT 1 హాల్ టికెట్లు విడుదల!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
గుడ్ న్యూస్‌.. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలకు చెక్‌!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
ఎల్లిపాయ కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచే వేరు!
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
రుచిలో మటన్‌తో పోటీపడే మిల్‌మేకర్ కర్రీ! 
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
ఖాతాదారులకు అలర్ట్‌.. నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..!
సౌందర్య కాదు మధ్యతరగతి పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యే హీరోయిన్ తనే
సౌందర్య కాదు మధ్యతరగతి పాత్రలకు అద్భుతంగా సెట్ అయ్యే హీరోయిన్ తనే
బావపై దాడి చేసి జననాంగాలు కొరికిన మరదలు!
బావపై దాడి చేసి జననాంగాలు కొరికిన మరదలు!