Bigg Boss Telugu 7: ఫస్ట్‌ మేల్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ అందుకేనా? పాపం.. అతనిని బలి పశువు చేస్తున్నారుగా..

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌ ఎనిమిదో వారం వీకెండ్‌ కు వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వీక్‌ ఎలిమినేషన్‌పై సోషల్‌ మీడియాలో సర్వత్రా చర్చ నడుస్తోంది. నామినేషన్స్‌ లో ఉన్న కార్తీక దీపం ఫేమ్‌ శోభా శెట్టి అలియాస్ మోనితకు తక్కువ ఓట్లు వచ్చాయని, అందుకే ఈ వారం ఆమె హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కానున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఉల్టా పుల్టా అంటూ సీజన్‌ ప్రారంభం నుంచి ఏదో ఒక ట్విస్ట్‌ ఇస్తోన్న బిగ్‌ బాస్‌ ఈ వారం ఎలిమినేషన్‌లోనూ ఒక సడెన్‌ ట్విస్ట్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 7: ఫస్ట్‌ మేల్‌ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ అందుకేనా? పాపం.. అతనిని బలి పశువు చేస్తున్నారుగా..
Bigg Boss Telugu 7
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2023 | 1:00 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌ ఎనిమిదో వారం వీకెండ్‌ కు వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వీక్‌ ఎలిమినేషన్‌పై సోషల్‌ మీడియాలో సర్వత్రా చర్చ నడుస్తోంది. నామినేషన్స్‌ లో ఉన్న కార్తీక దీపం ఫేమ్‌ శోభా శెట్టి అలియాస్ మోనితకు తక్కువ ఓట్లు వచ్చాయని, అందుకే ఈ వారం ఆమె హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కానున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఉల్టా పుల్టా అంటూ సీజన్‌ ప్రారంభం నుంచి ఏదో ఒక ట్విస్ట్‌ ఇస్తోన్న బిగ్‌ బాస్‌ ఈ వారం ఎలిమినేషన్‌లోనూ ఒక సడెన్‌ ట్విస్ట్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏడో సీజన్‌ లో మొదటి సారిగా ఒక మేల్‌ కంటెస్టెంట్‌ను హౌజ్‌ నుంచి బయటకు పంపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిగ్‌ బాస్‌ ఓటింగ్‌లో శోభతో పాటు సందీప్‌ మాస్టర్‌ కు కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే ఈ సీజన్‌లో మొదటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్‌ అవుతున్నారు. కిరణ్‌ రాథోడ్‌, షకీలా, సింగర్‌ దామినీ, రతికా రోజ్‌ (మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది), శుభ శ్రీ రాయగురు, నయని పావని, పూజా మూర్తి.. ఇలా ఏడు వారాల్లో ఏడుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో బిగ్‌ బాస్‌ అమ్మాయిల మీద కక్ష కట్టాడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ పవాదను పోగొట్టుకునేందుకు మొదటిసారిగా సందీప్‌ మాస్టర్‌ను బయటకు పంపిస్తున్నారని సమాచారం.

నో నామినేషన్స్‌.. నో ఓటింగ్‌..

కాగా బిగ్‌ బాస్‌లో ఉన్న స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌లో సందీప్‌ మాస్టర్‌ కూడా ఒకరు. దీనికి తోడు అతను మొదటి వారం నుంచి ఎనిమిదో వారం వరకు నామినేషన్లలోకి కూడా రాలేదు. తద్వారా బిగ్‌ బాస్‌ చరిత్రలో వరుసగా ఎనిమిది వారాల పాటు నామినేట్‌ కాని ఏకైక కంటెస్టెంట్‌గా మాస్టర్‌ రికార్డు సృష్టించాడు. అయితే ఇదే సందీప్‌కు మైనస్‌గా మారిందని తెలుస్తోంది. నామినేషన్స్‌లో లేకపోవడంతో సందీప్‌ మాస్టర్‌కు ఓటు బ్యాంక్‌ కూడా పెద్దగా లేదు. దీంతో తొలిసారి నామినేషన్స్ లో వచ్చిన అతనికి తక్కువ ఓట్లు పడ్డాయట. అయితే ఓటింగ్‌ విషయంలో శోభ కంటే మెరుగైన స్థానంలోనే ఉన్నారు మాస్టర్‌. అయితే వరుసగా మహిళా కంటెస్టెంట్లను ఎలిమినేట్‌ చేయడంపై వస్తోన్న విమర్శలను పోగొట్టుకునేందుకు బిగ్‌ బాస్‌ సందీప్‌ మాస్టర్‌ను ఎలిమినేట్ చేశాడని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో సందీప్ మాస్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..