AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Bigg Boss Telugu 5: బుల్లితెరపై అత్యధిక ప్రేక్షధారణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. భాష ఏదైనా కూడా ఈ షోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు...

బిగ్ బాస్ 5: ఈ ఐదు కంటెస్టెంట్లదే అత్యధిక రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 04, 2021 | 8:30 PM

Share

బుల్లితెరపై అత్యధిక ప్రేక్షధారణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్. భాష ఏదైనా కూడా ఈ షోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగులో అయితే బిగ్ బాస్ రియాలిటీ షో క్రేజ్ వేరే లెవెల్ అనుకోండి. ఎన్టీఆర్ హోస్టుగా వ్యవరించిన బిగ్ బాస్ మొదటి సీజన్ మంచి సక్సెస్ అందుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత సీజన్లు కూడా అద్భుత టీఆర్పీలు సాధించాయి. ఇలా బిగ్ బాస్ నాలుగు సీజన్లు విజయంతంగా ముగిశాయి. ఐదో సీజన్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ యూనిట్ ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ప్రియ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, ఉమాదేవి, మానాస్, షణ్ముఖ్, వి.జె.సన్నీ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, జశ్వంత్, లహరి, సిరి హనుమంత్, సరయు, విష్ణు ఉన్నారు. ప్రస్తుతం, వీరందరూ క్వారంటైన్‌లో ఉండగా.. మొదటి ఎపిసోడ్‌లోనే అందరూ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కానున్నారు.

ఇక వీరిలో కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి, అనీ మాస్టర్, షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరందరూ వారానికి రూ. లక్షల్లోనే అందుకుంటున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..