AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివాత్మికతో సిప్లిగంజ్.. కేరాఫ్ ‘రంగమార్తాండ’

బిగ్ బాస్ తెలుగు విన్నర్‌గా నిలిచి రాహుల్ సిప్లిగంజ్ మంచి ప్రాచూర్యం తెచ్చుకున్నాడు. అంతకుముందు మనోడు చాలా మంచి పాటలు పాడినా కూడా పెద్దగా ఫేమ్ రాలేదు. బిగ్ బాస్ హౌజ్‌లో రాహుల్ బిహేవియర్‌కు, పునర్నవితో నడిపిన లవ్ ట్రాక్..అందరూ కనెక్టయ్యారు. బయటకు వచ్చాక ఈ సింగర్ తెగ బిజీ అయ్యాడు.  అలవైకుంఠపురం, 90 ఎంఎల్ చిత్రాల్లో మంచి పాటలు పాడాడు. పలు టీవీ షోస్‌లో గెస్ట్‌గా కూడా అలరిస్తున్నాడు. ఈలోపులోనే మనోడికి  క్రేజీ ఆఫర్ వచ్చింది. […]

శివాత్మికతో సిప్లిగంజ్.. కేరాఫ్ 'రంగమార్తాండ'
Ram Naramaneni
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 12:51 PM

Share

బిగ్ బాస్ తెలుగు విన్నర్‌గా నిలిచి రాహుల్ సిప్లిగంజ్ మంచి ప్రాచూర్యం తెచ్చుకున్నాడు. అంతకుముందు మనోడు చాలా మంచి పాటలు పాడినా కూడా పెద్దగా ఫేమ్ రాలేదు. బిగ్ బాస్ హౌజ్‌లో రాహుల్ బిహేవియర్‌కు, పునర్నవితో నడిపిన లవ్ ట్రాక్..అందరూ కనెక్టయ్యారు.

బయటకు వచ్చాక ఈ సింగర్ తెగ బిజీ అయ్యాడు.  అలవైకుంఠపురం, 90 ఎంఎల్ చిత్రాల్లో మంచి పాటలు పాడాడు. పలు టీవీ షోస్‌లో గెస్ట్‌గా కూడా అలరిస్తున్నాడు. ఈలోపులోనే మనోడికి  క్రేజీ ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’  సినిమాలో నటించే ఛాన్స్ పట్టేశాడు రాహుల్ సిప్లిగంజ్. కృష్ణవంశీ సినిమా అంటే అందులో ప్రతి పాత్రకు చాలా ప్రముఖ్యత ఉంది. ఈ మూవీలో రాహుల్‌కి దక్కిన రోల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నదిగా తెలుస్తోంది. మరాఠి సినిమా ‘నటసామ్రాట్‌’ రీమేక్‌‌గా రంగమార్తాండ తెరకెక్కుతుంది. ప్రకాశ్ రాజ్, రమ్య ‌కృష్ణ బ్రహ్మనందంలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక రాహుల్, ఎవరికి జోడిగా నటించబోతున్నాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.  సినిమాలో మరో కీ రోల్ పోషిస్తోన్న జీవితా రాజశేఖర్ కూతురు శివాత్మికతో స్కీన్ షేర్ చేసుకోబోతున్నాడట ఈ క్రేజీ సింగర్. వీరిద్దరి మధ్య ఇప్పుటికే కొన్ని సీన్లు తెరకెక్కించట్టు తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ణవంశీతో దిగిన ఫొటోని షేర్ చేసిన రాహుల్.. ఆయన దర్శకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇక బిగ్ బాస్‌ హౌజ్‌లో రాహుల్‌తో పోటీ పడిన  అలీ రెజా కూడా ‘రంగమార్తాండ’ లో నటిస్తున్నాడు.

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
స్టార్ హీరో కావాల్సిన యశో ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?