Bigg Boss 8 Telugu Promo: వీడియోతో అడ్డంగా దొరికిపోయిన యష్మీ.. చుక్కలు చూపించిన నాగార్జున.. ప్రోమో చూశారా..?

ముఖ్యంగా యష్మీ ఓవర్ యాక్షన్ పై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారనేది చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్టింగ్ అదరగొట్టేశారు నాగ్. రావడంతోనే ముగ్గురు చీఫ్ లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా్రు. ఆ తర్వాత పృథ్వీ మాటలు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

Bigg Boss 8 Telugu Promo: వీడియోతో అడ్డంగా దొరికిపోయిన యష్మీ.. చుక్కలు చూపించిన నాగార్జున.. ప్రోమో చూశారా..?
Bigg Boss 8 Telugu Promo
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2024 | 5:38 PM

బిగ్‏బాస్ వీకెండ్ ప్రోమో కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎట్టకేలకు కాసేపటి క్రితమే వీకెండ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈవారం చీఫ్ యష్మీ తోపాటు సోనియా మీద కూడా అడియన్స్ ఓ రేంజ్ లో సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యష్మీ ఓవర్ యాక్షన్ పై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారనేది చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో హోస్టింగ్ అదరగొట్టేశారు నాగ్. రావడంతోనే ముగ్గురు చీఫ్ లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నా్రు. ఆ తర్వాత పృథ్వీ మాటలు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఆ తర్వాత తన టీంలో ఎవరెవరు బాగా గేమ్స్ ఆడారు.. ఎవరు సరిగ్గా ఆడలేదు అని అడగ్గా.. అభయ్, పృథ్వీ 100 శాతం ఆడారని చెప్పుకొచ్చింది. దీంతో పృథ్వీ వ్యాక్స్ టాక్స్ తప్పుకున్నాడని గుర్తుచేశాడు. అలాగే ప్రేరణ సంచాలక్ గా వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిందని చెప్పగా.. తను కన్ఫ్యూజ్ అయ్యిందా.. మీ టీమ్ మొత్తం చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేశారా అని అడిగాడు. సంచాలక్ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ.. మణికంఠ, సీత విషయంలో నీ నిర్ణయం కరెక్టేనా అని నాగ్ అడగ్గా.. 250 గ్రాములకు దగ్గర ఉన్నా తీసుకుంటాను అని చెప్పిందంటూ గుర్తుచేశాడు మణికంఠ. తనను అడగలేదు అంటూ వాదించింది యష్మీ. దీంతో వీడియో ప్లే చేశాడు నాగార్జున.

అందులో సీత అడగ్గా.. ఒప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వీడియో చూసి హౌస్మేట్స్ షాకయ్యారు. ఇక వీడియో చూడగానే ఏడుపు మొదలుపెట్టింది యష్మీ. ఒక టీంలో 5గురు కంటెస్టెంట్స్ ఆకలితో ఉంటారని.. అది మాత్రమే ఫిక్స్ అయ్యానంటూ ఏడ్చేసింది. యష్మీ నువ్వు చీఫ్ గా ఫెయిలయ్యావు అంటూ కడిగిపారేశారు నాగ్.

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ ప్రోమో.. 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?