Bigg Boss 7 Telugu: ప్రియాంక లెక్కలు చూసి కంగుతిన్న నాని.. యావర్‍కు తెలుగు క్లాస్..

బిగ్‏బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ చేసిన నాని.. ఆ తర్వాత నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా నాని మోడల్స్ తో చిందులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వస్తూ.. నాన్నా.. ఏంటీ ఇక్కడా.. ఇది సీజన్ 7.. సీజన్ 2 కాదు అంటూ పంచ్ వేశారు. అందుకే గ్యాప్ ఇచ్చా..నా సామిరంగ అంటూ హగ్ చేసుకున్నాడు నాని. నువ్వు నాన్న కాదు.. నాని కాదు.. నువ్వు నా దాస్ వి.. నేను నీ దేవాని అన్నారు నాగ్. ఎప్పటికీ అంటూ చెప్పేశారు నాని.

Bigg Boss 7 Telugu: ప్రియాంక లెక్కలు చూసి కంగుతిన్న నాని.. యావర్‍కు తెలుగు క్లాస్..
Bigg Boss 7 Telugu Promo
Follow us

|

Updated on: Dec 03, 2023 | 2:51 PM

బిగ్‏బాస్ సీజన్ 7 పదమూడవ వారం సండే ఫన్ డే వచ్చేసింది. నిన్న హౌస్మేట్స్‏కు కాస్త తక్కువే క్లాసులు తీసుకున్న నాగ్.. ఈరోజు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు వచ్చేశారు. కాసేపటి క్రితమే ఈరోజు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాని.. ఈరోజు బిగ్‏బాస్ స్టేజ్ పైకి వచ్చేశాడు. బిగ్‏బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ చేసిన నాని.. ఆ తర్వాత నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. ముందుగా నాని మోడల్స్ తో చిందులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున వస్తూ.. నాన్నా.. ఏంటీ ఇక్కడా.. ఇది సీజన్ 7.. సీజన్ 2 కాదు అంటూ పంచ్ వేశారు. అందుకే గ్యాప్ ఇచ్చా..నా సామిరంగ అంటూ హగ్ చేసుకున్నాడు నాని. నువ్వు నాన్న కాదు.. నాని కాదు.. నువ్వు నా దాస్ వి.. నేను నీ దేవాని అన్నారు నాగ్. ఎప్పటికీ అంటూ చెప్పేశారు నాని. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఇక తర్వాత హౌస్మేట్స్ ను పరిచయం చేశాడు నాగ్. ముందుగా అర్జున్ అంబటి.. కానీ అసలు పేరు అంబటి నాగార్జున అని పరిచయం చేయడంతో.. మీరు ఈ సీజన్ గెలిస్తే హోస్ట్ నాగార్జున .. విన్నర్ నాగార్జున అని అన్నాడు నాని. రావాలని కోరుకుంటున్నాను అంటూ అర్జున్ నవ్వేశాడు. ఇక ఆ తర్వాత్ సైకిల్ మీద ప్రేమకథ స్టార్ట్ చేశావు అని నాని అంటే.. పెళ్లి అయిపోయింది సర్ అంటూ అమర్ చెప్పేశాడు. ప్రేమకథ కాదు.. కథలు అంటూ సరదాగా కామెంట్ చేశాడు అర్జున్.

ఇక తర్వాత ప్రియాంక గురించి చెబుతూ.. తన గురించి ఒకటి చెప్పాలి. మ్యాథ్స్ టేబుల్స్ వచ్చా ?… నాగ్ అడగ్గా.. కొంచం కొంచం వచ్చు అని అన్నాడు నాని. దీంతో 4*8 ఎంత అని అడిగితే 32 అంటూ అనుమానంగానే చెప్పిన కరెక్ట్ చెప్పాడు. కానీ ప్రియాంక ఎంతో చెబుతుందో తెలుసా అంటూ వీడియోను చూపించారు. అందులో సంచాలక్ గా ఉన్న ప్రియాంక, శోభా ఇద్దరు అమర్ రింగ్స్ కౌంట్ చేస్తూ.. 4*8 .. 48 అంటూ ఠక్కున చెప్పేసింది. ఈ వీడియో చూడగానే నానితోపాటు హౌస్మేట్స్ షాకయ్యారు. ఇంక మీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. నాకు ఫుల్ క్లారిటీ వచ్చిందంటూ గాలి తీసేశాడు నాని. ఇక తర్వాత యావర్ కు తెలుగు క్లాస్ తీసుకున్నాడు నాని. ‘‘విశ్వక్‌సేనుడి పుత్రరత్నం తస్కస్కంభట్లు’’ అనే పదాన్ని రిపీట్ చేయాలని చెప్పగా.. యావర్ చాలా కష్టపడ్డాడు. దీంతో నాని, నాగార్జున నవ్వుకోవడంతో ప్రోమో ముగిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?