Bigg Boss 7 Telugu: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. శోభా ఖాతాలో టాప్ 5 కంటెస్టెంట్ బలి..

ఒక్కో టాస్కులో కంటెస్టెంట్స్ ఆట తీరు, బిహేవియర్ తో ఓటింగ్ పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు శోభా, ప్రియాంక, యావర్ డేంజర్ జోన్ లో ఉండగా.. ఈసారి శోభా ఎలిమినేట్ కావడం ఖాయమనుకున్నారు అడియన్స్. నిజానికి శోభా ఎప్పుడో హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఆమె సేవ్ కావడంతో.. శోభా స్థానంలో మరోకరు హౌస్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు కూడా ఆమె ఖాతాలో టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్.. శోభా ఖాతాలో టాప్ 5 కంటెస్టెంట్ బలి..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2023 | 12:50 PM

బిగ్‏బాస్ సీజన్ 7 చివరి దశకు ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ఇప్పుడు 13వ వారం సైతం పూర్తైంది. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటిని పెంచేసినా.. అంతగా ట్విస్టులు మాత్రం అంతగా లేవనే చెప్పాలి. కానీ ఈసారి కంటెస్టెంట్స్ సెలక్షన్, ఆట తీరు, గొడవలు మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఇక ఈవారం ఎలిమినేషన్ పూర్తైంది. మొత్తం 8 మంది ఉండగా.. అమర్ మినహా.. మిగతా హౌస్మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రశాంత్, యావర్, శివాజీ, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి నామినేట్ కాగా.. మొదటి నుంచి అర్జున్, యావర్, శోభా, ప్రియాంక డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈవారం మొత్తం టికెట్ టూ ఫినాలే కోసం వరుసగా టాస్కులు పెట్టారు బిగ్‏బాస్. ఒక్కో టాస్కులో కంటెస్టెంట్స్ ఆట తీరు, బిహేవియర్ తో ఓటింగ్ పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు శోభా, ప్రియాంక, యావర్ డేంజర్ జోన్ లో ఉండగా.. ఈసారి శోభా ఎలిమినేట్ కావడం ఖాయమనుకున్నారు అడియన్స్. నిజానికి శోభా ఎప్పుడో హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ అనుహ్యంగా ఆమె సేవ్ కావడంతో.. శోభా స్థానంలో మరోకరు హౌస్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు కూడా ఆమె ఖాతాలో టాప్ 5 కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ పూర్తి కావడంతో.. గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు నెట్టింట జరిగిన పోలింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది శోభా. ఆ తర్వాత ప్రియాంక, యావర్ ఉండగా.. గౌతమ్ నాల్గవ స్థానంలో ఉన్నారు. కానీ అనుహ్యంగా శోభాను సేవ్ చేసి డాక్టర్ బాబును ఇంటికి పంపించేశాడు బిగ్‏బాస్. దీంతో గౌతమ్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని.. ఇప్పటివరకు బిగ్‏బాస్ చరిత్రలో టాప్ 5 స్ట్రాంగ్ కంటెస్టెంట్‏ను బలి చేయడం జరగలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ముందు నుంచి ఎలిమినేషన్ గురించి శోభా కాన్ఫిడేన్స్ మాత్రం ఎక్కువే ఉంది. గతంలో గౌతమ్ కృష్ణతో జరిగిన గొడవలో అతడితో ఛాలెంజ్ చేసింది. ‘హౌస్ లో ఎవరు ఎక్కువ రోజులు ఉంటారో చూద్ధాం. నాకంటే ముందే నువ్వు వెళ్తావ్.. నీకంటే నేనే ఎక్కువ రోజు ఉంటాను’ అంటూ ఛాలెంజ్ చేసింది. అయితే ఇప్పుడు అదే నిజమైందని.. మరోసారి శోభాను సేవ్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేశారంటూ మండిపడుతున్నారు. అయితే గౌతమ్ ఎలిమినేషన్ పై క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ