Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmi Gautham: ఆ బాధను ఫ్యామిలీ మొత్తం అనుభవించాలి.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్..

యాంకర్ రష్మీ (Rashmi Gautam).. బుల్లితెరపై ఇప్పుడు టాప్ యాంకర్లతో ఒకరిగా దూసుకుపోతుంది. అటు యాంకర్‏గా చేస్తూనే

Rashmi Gautham: ఆ బాధను ఫ్యామిలీ మొత్తం అనుభవించాలి.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్..
Rashmi Gautam New Photos. Credit by:Rashmi Gautam/Instagram
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 02, 2022 | 7:15 AM

యాంకర్ రష్మీ (Rashmi Gautam).. బుల్లితెరపై ఇప్పుడు టాప్ యాంకర్లతో ఒకరిగా దూసుకుపోతుంది. అటు యాంకర్‏గా చేస్తూనే మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా వెండితెరపై సత్తా చూపిస్తుంది. అయితే రష్మీ గౌతమ్… సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో తెలిసిన విషయమే. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ తో టచ్‏లో ఉంటుంది. అలాగే రష్మీ గౌతమ్ మూగజీవులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో తెలిసిందే. అందులో కుక్కలు, ఆవులు అంటే ఇష్టపడుతుంది.

ఇక దేశంలో ఎక్కడ మూగజీవులపై దాడులు జరిగిన రష్మీ వెంటనే రియాక్ట్ అవుతుంది. సోషల్ మీడియా ఖాతాలో ఆ సంఘటనల గురించి తనదైన శైలీలో స్పందిస్తుంది. గతంలో హైదరాబాద్‏లో కుక్కలపై మనుషులు వ్యవహరించిన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మీ. తాజాగా ఓ దారుణ ఘటన మీద రష్మీ మరోసారి ఫైర్ అయ్యింది. బెంగుళూరులో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్మెంట్ లోని ఓ యువకుడు తన ఆడి కారును నడుపుతూ పడుకున్న కుక్క మీద నుంచి తీసుకెళ్లాడు. దీంతో ఆ కుక్క చనిపోయినట్లుగా తెలుస్తోంది.. అయితే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆ యువకుడి కుటుంబానికి ఫ్యామిలీకి బెంగుళూరులో ఎంతో పలుకుబడి ఉందని.. రాజకీయ నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయట. అయినా కానీ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

Rashmi

Rashmi

ఇదిలా ఉంటే.. ఈ ఘటన పై రష్మీ గౌతమ్ సీరియస్ అయ్యింది. డబ్బుతో వస్తువులను కొనొచ్చు.. కానీ బుద్దిని, పద్దతిని కొనలేం. కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ అమాయకపు జీవి పడ్డ బాధను ఆ కుటుంబం అంతా కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. కుక్కను రాళ్లతో కొట్టడం అనేది సరదా విషయం అని పిల్లలకు నేర్పించకండి.. వాళ్లే భవిష్యత్తులో ఇలా తయారవుతారు అంటూ చెప్పుకొచ్చింది రష్మీ.

Also Read: Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..

నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా