AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: తనయుడితో కలిసి ఎన్టీఆర్‏ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే..

Jr.NTR-Minister Puvvada Ajay: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిన విషయమే. స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంతో సింప్లిసిటిగా ఉంటారు.

Jr.NTR: తనయుడితో కలిసి ఎన్టీఆర్‏ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే..
Ntr
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2021 | 12:43 PM

Share

Jr.NTR-Minister Puvvada Ajay: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్తత్వం గురించి అందరికి తెలిసిన విషయమే. స్టార్ డమ్ పక్కన పెట్టి ఎంతో సింప్లిసిటిగా ఉంటారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‏కు అభిమానులు ఎక్కువే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మంది ఎన్టీఆర్‏ను ఇష్టపడుతుంటారు. నటనతోపాటు.. డైలాగ్స్ చెప్పడంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు యంగ్ టైగర్. తాజాగా తెలంగాణ మంత్రి తన కుమారుడితో కలిసి జూనియర్ ఎన్టీఆర్‏ను మర్యాదపూర్వకంగా కలిసారు.

తన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‏ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. నయన్ జూనియర్ ఎన్టీఆర్‏ను పెద్ద అభిమాని. అందుకే కొడుకు బర్త్ డే సందర్భంగా అతడిని జూనియర్ వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. మంత్రి కేటీఆర్‏ను కూడా పువ్వాడ అజయ్ తన కుమారుడితోపాటు వెళ్లి కలిశారు.

ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ఎన్టీఆర్ పోస్టర్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు.

Also Read: Radha: రెండో భర్తపై మరోసారి ఫిర్యాదు చేసిన హీరోయిన్.. చిత్రహింసలు పెడుతూ.. చంపుతానని బెదిరిస్తున్నాడని..

Vijay Devarakonda : కొత్త లుక్‌తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ..! భారీ కండలు, పొడవాటి జుట్టుతో వైరల్ అవుతున్న ఫొటో..

Kasthuri Shankar: సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ఏకంగా ముఖ్యమంత్రిపైనే షాకింగ్ కామెంట్స్..

Rashmika Mandanna: రష్మికకు జంతువులంటే అమితమైన ప్రేమ.. పావురం దగ్గర్నుంచి కుక్క పిల్లల వరకు అన్నింటినీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..