తమిళ ‘టెంపర్’ రిలీజ్ ఎప్పుడంటే..!

తెలుగు సూపర్‌హిట్ మూవీ ‘టెంపర్’ను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘అయోగ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. డెబ్యూ డైరెక్టర్ వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి […]

తమిళ టెంపర్ రిలీజ్ ఎప్పుడంటే..!

Updated on: Apr 09, 2019 | 3:16 PM

తెలుగు సూపర్‌హిట్ మూవీ ‘టెంపర్’ను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘అయోగ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

డెబ్యూ డైరెక్టర్ వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సామ్.సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.