AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రజ్జో పాత్ర నా రక్తంలోనే ఉంది- సోనాక్షి సిన్హా

ముంబయి: నిద్రలో ఉన్నప్పుడు కూడా రజ్జో (దబాంగ్‌ చిత్రంలో కథానాయిక పేరు) పాత్రలో నటించగలనని అంటున్నారు బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాల్లో సోనాక్షినే కథానాయికగా నటించారు. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘దబాంగ్‌ 3’లోనూ ఆమే కథానాయిక. రజ్జో పాత్ర తన రక్తంలోనే ఉందన్న సోనాక్షి.. ఆ పాత్ర యెక్క ఇంపార్టెన్స్‌ తన లైఫ్‌లో ఎంత ఉందో చెప్పుకొచ్చింది.  ‘దబాంగ్‌’ […]

రజ్జో పాత్ర నా రక్తంలోనే ఉంది-  సోనాక్షి సిన్హా
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 09, 2019 | 6:36 PM

Share

ముంబయి: నిద్రలో ఉన్నప్పుడు కూడా రజ్జో (దబాంగ్‌ చిత్రంలో కథానాయిక పేరు) పాత్రలో నటించగలనని అంటున్నారు బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాల్లో సోనాక్షినే కథానాయికగా నటించారు. ఇప్పుడు తెరకెక్కుతున్న ‘దబాంగ్‌ 3’లోనూ ఆమే కథానాయిక. రజ్జో పాత్ర తన రక్తంలోనే ఉందన్న సోనాక్షి.. ఆ పాత్ర యెక్క ఇంపార్టెన్స్‌ తన లైఫ్‌లో ఎంత ఉందో చెప్పుకొచ్చింది.  ‘దబాంగ్‌’ సిరీస్‌ నుంచి మరిన్ని చిత్రాలు రావాలని, అవన్నీ మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపింది. కాగా ‘దబాంగ్‌ 3’ కు ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.

Follow Us