నన్ను దోచుకుందువటే బ్యూటీ..చీర కొంగుతో అదాల బాణాలు

Samatha

18 April 2026

తెలుగు బ్యూటీ, అందాల చిన్నది నభా నటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందాల ముద్దుగుమ్మ

ఈ బ్యూటీ తన నటన, అందంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ, ఈ అమ్మడుకు అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.

అందం, అభినయం

నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నన్నుదోచుకుందువటే

ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

మంచి పాపులారిటీ

దీంతో ఈ చిన్నదాని కెరీర్ టర్న్ అయినట్లే అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఈ అమ్మడు కెరీర్‌కు బ్రేక్ రావాల్సి వచ్చింది.

కెరీర్ మలుపు

ఓ యాక్సిడెంట్ వలన ఈ చిన్నది కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

యాక్సిడెంట్

త్వరలో పలు సినిమాలతో మళ్లీ థియేటర్లో రచ్చ చేయనుంది. ముఖ్యంగా నిఖిల్ సరసన స్వయంభూ సినిమాలో నటిస్తుంది.

సినిమాలు

అదే విధంగా నాగ బంధం అనే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తు్న్నాయి. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది.

బ్యూటిఫుల్ ఫొటోస్