AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌ డూప్‌ని చూశారా.. అచ్చు ఆ నటుడిలాగే

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణాన్ని సన్నిహితులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ తమ అభిమాన నటుడిపై ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.

సుశాంత్‌ డూప్‌ని చూశారా.. అచ్చు ఆ నటుడిలాగే
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 10, 2020 | 3:37 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణాన్ని సన్నిహితులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటూ తమ అభిమాన నటుడిపై ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్‌ను పోలిన ఓ వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సుశాంత్‌ పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ, ఆయన లాగే డైలాగ్‌లు చెబుతూ, సుశాంత్‌ లాగే వర్కౌట్లు చేస్తూ వీడియోలను షేర్ చేశారు. ఇక అవి కాస్త వైరల్‌గా మారగా.. సుశాంత్‌ ఫ్యాన్స్‌తో పాటు మిగిలిన వారిని ఆకట్టుకుంటున్నాయి.

దీంతో ప్రస్తుతం ఈ వ్యక్తి సోషల్ మీడియా సెన్సేషనల్‌గా మారారు. కాగా సుశాంత్‌ డూప్‌గా చలామణి అవుతున్న ఆ వ్యక్తి పేరు సచిన్‌ తివారీ. ఇక తనకు వస్తోన్న రెస్పాన్స్‌పై సచిన్ ఫేస్‌బుక్‌లో‌ స్పందిస్తూ.. హలో ఫ్రెండ్స్‌. మీ నుంచి ఇంత ప్రేమ వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నాకు మద్దతు ఇస్తోన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇకపై మిమ్మల్ని మరింత ఎంటర్‌టైన్‌ చేస్తా అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే గత నెల 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు. ఆయన నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ఈ నెల 24న హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

https://www.instagram.com/p/CCBV4o-pSvR/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CB-OgSPpdyl/?utm_source=ig_embed

https://www.instagram.com/p/CBziuu7pkw7/?utm_source=ig_embed

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!