విశ్వాసం టీంకి సర్ ప్రైజ్ ఇచ్చిన నయన్

నయన్ తాజాగా చేసిన సినిమా ‘విశ్వాసం’. ఈ సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించి, నయన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో నయన్ సెట్లో కేక్ కట్ చేసి, విశ్వాసం టీంకి ఫోసస్ వాచస్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. దీంతో ఆ టీం నయనతార మంచితానాన్ని అభినందిస్తున్నారు. అయినా.. ఇదేం నయనతారకు కొత్తేమీ కాదని ఆమె నటించిన ప్రతీ సినిమాలో చివరి రోజున నయన్ ఇలాంటి గిప్ట్ ఇచ్చి టీం […]

విశ్వాసం టీంకి సర్ ప్రైజ్ ఇచ్చిన నయన్

Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:35 PM

నయన్ తాజాగా చేసిన సినిమా ‘విశ్వాసం’. ఈ సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించి, నయన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో నయన్ సెట్లో కేక్ కట్ చేసి, విశ్వాసం టీంకి ఫోసస్ వాచస్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. దీంతో ఆ టీం నయనతార మంచితానాన్ని అభినందిస్తున్నారు. అయినా.. ఇదేం నయనతారకు కొత్తేమీ కాదని ఆమె నటించిన ప్రతీ సినిమాలో చివరి రోజున నయన్ ఇలాంటి గిప్ట్ ఇచ్చి టీం సభ్యులను ఆనందపరుస్తారని అన్నారు. అంతే కాకుండా నయన్ సెట్లో అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉంటారని అంటున్నారు విశ్వాసం యూనిట్. అందులోనూ నయన్ కి తమిళంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె నటించిన లేడీఓరింయెంటేడ్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంది అక్కడ. ప్రస్తుతం నయన్ సైరా నరసింహా రెడ్డి, మైఖెల్ చిత్రాలను చేస్తోన్న సంగతి తెలిసిందే.