AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సోనూ సూద్‌.. ఎగబడ్డ అభిమానులు

దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలకు కరోనా లాక్‌డౌన్ నుంచి సడలింపులు వచ్చేశాయి. దీంతో పలు రంగాలు తమ తమ పనులను తిరిగి ప్రారంభించేశాయి.

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సోనూ సూద్‌.. ఎగబడ్డ అభిమానులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 28, 2020 | 1:19 PM

Share

Sonu Sood Hyderabad: దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలకు కరోనా లాక్‌డౌన్ నుంచి సడలింపులు వచ్చేశాయి. దీంతో పలు రంగాలు తమ తమ పనులను తిరిగి ప్రారంభించేశాయి. ఇక సినిమా షూటింగ్‌లకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంతో.. నిదానంగా ఒక్కో సినిమా సెట్స్ మీదకు వెళుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోన్న నటీనటులకు ఒక్కొక్కరు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. తాజాగా సోనూ సూద్‌ హైదరాబాద్ వచ్చారు.

ఎయిర్‌పోర్ట్‌లోకి ఆయన దిగగానే అభిమానులు పోటెత్తారు. సోనూ మాస్క్‌ ధరించినప్పటికీ, అతడిని గుర్తించిన వారు ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక వారిని ఏ మాత్రం నిరాశకు గురి అవ్వనీయకుండా సోనూ ఫొటోలకు ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్య ఒకటి కాగా.. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న అల్లుడు అదుర్స్‌లో కనిపించనున్నారు.

అయితే కరోనా లాక్‌డౌన్‌ వేళ నటుడు సోనూసూద్ చేసిన సాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లక్షలాది వలస కార్మికులకు ఆయన సాయం చేశారు. కార్మికులను వారి వారి స్వగ్రామాలకు పంపడంతో పాటు మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోనూ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో వారి పట్ల దేవుడిగా వెలుగొందిన విషయం తెలిసిందే.

Read More:

శ్రావణి కేసు: ముగిసిన దేవరాజ్‌, సాయికృష్ణల పోలీస్ కస్టడీ

అధికారిక ప్రకటన.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

Follow Us
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు..

శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు

ఇంట్లో పండగలు, శుభకార్యం తర్వాత మామిడి తోరణం ఎప్పుడు తీయాలి?..

టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!

పారిస్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన భారత గ్రాండ్‌మాస్టర్లు

ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?

ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్.. హ్యాండ్లూమ్ ను ఇలా స్టైల్ చేస్తే

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
టీమ్‌లో వీళ్లుంటే.. వద్దన్నా 2027 ప్రపంచకప్‌ మనకే వస్తుంది!
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఫ్రూట్స్‌ తింటున్నారా.. మరి ఏ టైంలో ఏవి తినాలో తెలుసా?
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు..
రామాయణం లో యశ్, రణబీర్‌ల పారితోషికం మైండ్‌ బ్లాంకే!

కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు

సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!

150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..