AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగపూర్‌కి వెళ్తున్న సింగర్..! ఏం జరిగింది..?

ప్రముఖ సింగర్ శ్రేయా గోషల్‌కి చేధు అనుభం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన ఈమె తనతో పాటు, ఓ వాయిద్య పరికరాన్ని తీసుకురాగా.. ఇందుకు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారు అభ్యంతరం చెప్పారు. ఈ పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని అన్నారు. దాంతో.. తప్పని సరై శ్రేయల్ ఆ పరికరాన్ని ఎయిర్‌పోర్టులోనే వదిలేసింది. అయితే శ్రేయ సింగపూర్ ఎయిర్ లైన్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి విలువైన వాయిద్య పరికరాలుంటే.. విమానంలోకి ఎక్కనివ్వరేమో.. మంచిది.. ధన్యవాదాలు.. నాకు గుణపాఠం […]

సింగపూర్‌కి వెళ్తున్న సింగర్..! ఏం జరిగింది..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 16, 2019 | 5:47 PM

Share

ప్రముఖ సింగర్ శ్రేయా గోషల్‌కి చేధు అనుభం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన ఈమె తనతో పాటు, ఓ వాయిద్య పరికరాన్ని తీసుకురాగా.. ఇందుకు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారు అభ్యంతరం చెప్పారు. ఈ పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని అన్నారు. దాంతో.. తప్పని సరై శ్రేయల్ ఆ పరికరాన్ని ఎయిర్‌పోర్టులోనే వదిలేసింది. అయితే శ్రేయ సింగపూర్ ఎయిర్ లైన్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి విలువైన వాయిద్య పరికరాలుంటే.. విమానంలోకి ఎక్కనివ్వరేమో.. మంచిది.. ధన్యవాదాలు.. నాకు గుణపాఠం చెప్పారు అని ఆమె పేర్కొంది. ఈ ట్వీట్ చూసిన సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ ఆమెకు అపాలజీ చెప్పింది.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!