AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంతా ‘ఓ బేబి’ ఫస్ట్ లుక్ విడుదల..!

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ 55 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఆ బ్యానర్ లో నిర్మిస్తున్న ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు వైట్ టాప్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని స్మైల్ ఇస్తున్న సమంత వెనుక సీనియర్ నటి లక్ష్మి ఉన్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. సమంత స్వాతిగా కనిపించనుంది. కొరియన్ సినిమా “మిస్ గ్రానీ” కి అనువాదంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్రలో కూడా సమంతా కనిపించనుంది. […]

సమంతా 'ఓ బేబి' ఫస్ట్ లుక్ విడుదల..!
Ravi Kiran
|

Updated on: May 22, 2019 | 2:27 PM

Share

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ 55 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఆ బ్యానర్ లో నిర్మిస్తున్న ‘ఓ బేబీ’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు వైట్ టాప్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని స్మైల్ ఇస్తున్న సమంత వెనుక సీనియర్ నటి లక్ష్మి ఉన్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. సమంత స్వాతిగా కనిపించనుంది. కొరియన్ సినిమా “మిస్ గ్రానీ” కి అనువాదంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్రలో కూడా సమంతా కనిపించనుంది.

నాగశౌర్య, రాజేంద్రప్రసాద్ , ఊర్వశి, రావు రమేష్, ప్రధాన తారాగణం గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు

Follow Us
ఆ మెగా హీరోలో నన్ను నేను చూసుకుంటా.. రానా దగ్గుబాటి.
ఆ మెగా హీరోలో నన్ను నేను చూసుకుంటా.. రానా దగ్గుబాటి.
చైనాలో శివుడు! భారత్-చైనా బంధానికి 800 ఏళ్లనాటి ఆధారం..
చైనాలో శివుడు! భారత్-చైనా బంధానికి 800 ఏళ్లనాటి ఆధారం..
బల్లికి విషం ఉంటుందా.. ఉండదా..? అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి
బల్లికి విషం ఉంటుందా.. ఉండదా..? అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..