AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAMJAM Talk Show: సమంతను ముప్పుతిప్పలు పెట్టిన చై.. నీ గురించి నాకు అన్ని తెలుసంటూ..

అక్కినేని సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం అవుతున్న షో 'సామ్‏జామ్'. ఇప్పటికే ఇందులో చాలా మంది సినీ ప్రముఖులను పాల్గొన్నారు.

SAMJAM Talk Show: సమంతను ముప్పుతిప్పలు పెట్టిన చై.. నీ గురించి నాకు అన్ని తెలుసంటూ..
Rajitha Chanti
|

Updated on: Jan 04, 2021 | 3:30 PM

Share

అక్కినేని సమంత వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం అవుతున్న షో ‘సామ్‏జామ్’. ఇప్పటికే ఇందులో చాలా మంది సినీ ప్రముఖులను పాల్గొన్నారు. సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోలో సమంత భర్త నాగచైతన్య పాల్గొని సందడి చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇక ఈ వీడియోలో సమంత అడిగిన ప్రశ్నలకు రివర్స్ సమధానాలు చెబుతూ ఆమెను ముప్పుతిప్పులు పెడుతున్నట్లుగా కనిపిస్తుంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఇంట్లోనే ఉంటాడు.. ఎప్పుడైనా వస్తాడు అని చివర్లో పిలిచావు కదా అని చై అనగా.. సమంత ఒక్కసారిగా నవ్వేసింది. ఆ తర్వాత నా వంటలకు నువ్వు ఎన్ని మార్కులిస్తావు? అని సమంత అడగ్గా.. నువ్వా అంటూ కాస్త షాక్ అయినట్లుగా ఎక్స్‏ప్రెషన్స్ ఇచ్చాడు. నేను సలహాలు ఇస్తే తీసుకుంటావా.. ఎందుకంటే నేను ఇంట్లో ఏ సలహాలు ఇచ్చిన తీసుకోదు అంటు రివర్స్ సమాధానం ఇచ్చాడు. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను ఫ్లర్ట్ చేశావా? అని సమంత అడుగగా.. చై సమాధానం చెప్పకుండ తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక చై మాట్లాడుతూ.. నేను కాలేజీకి వెళ్ళి బ్యాక్ బెంచ్‏లో కూర్చున్నా, నువ్వు కాలేజీకి అయినా వెళ్ళావా? అంటూ అందరి ముందు సామ్ పరువు తీశాడు. ‘ఈ షోలో ఎప్పుడూ నీ గెస్ట్‏లను తికమక పెడుతుంటావు. కానీ ఈసారి అలా చేయలేవు. ఎందుకంటే నీ గురించి నాకు అన్ని తెలుసు’ అని అనడంతో సమంత చిన్నగా నవ్వింది. ప్రస్తుతం ఈ ప్రోమోలో సమంత- చైతన్యల కౌంటర్, రీకౌంటర్లతో ఫుల్ కామెడీతో అభిమానులకు నవ్విస్తోంది. పూర్తి ఎపిసోడ్ జనవరి 8న ఆహాలో ప్రసారం కానుంది. ఇక సామ్‏జామ్ తొలి సీజన్‏కు ఈ ఎపిసోడ్ చివరిది.

సామ్‏జామ్ ప్రోమో..

Also Read:

sam jam show : సమంత షోలో నాగచైతన్య.. భర్త తో కలిసి సందడి చేయనున్న అక్కినేని కోడలు పిల్ల

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి