సమంతా పూర్తి చేసింది..!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ చిత్రంలో హీరోయిన్ సమంతా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తైన పోర్చుగల్ షెడ్యూల్‌లో ఆమె కూడా పాల్గొంది. ఇక ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశాడట దర్శకుడు. కాగా కోడలుతో కలిసి పని చేయడంపై నాగ్ స్పందిస్తూ ‘ సమంతాతో పనిచేయడం సరదాగా ఉందని ‘ చెప్పాడు. అటు సమంతా […]

సమంతా పూర్తి చేసింది..!
Follow us

|

Updated on: May 21, 2019 | 7:57 PM

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ చిత్రంలో హీరోయిన్ సమంతా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూర్తైన పోర్చుగల్ షెడ్యూల్‌లో ఆమె కూడా పాల్గొంది. ఇక ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశాడట దర్శకుడు.

కాగా కోడలుతో కలిసి పని చేయడంపై నాగ్ స్పందిస్తూ ‘ సమంతాతో పనిచేయడం సరదాగా ఉందని ‘ చెప్పాడు. అటు సమంతా కూడా ‘నాగార్జున మామతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని.. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాదిస్తుందని’ చెప్పుకొచ్చింది.

Latest Articles
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్

వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది

ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

రేపల్లె ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. మూడు నియోజకవర్గాల్లో పర్యటన

నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
నడిరోడ్డు మీద కదులుతున్న గుడిసె.. టార్జాన్ ది వండర్ కార్
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..

తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!

గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..

రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!

16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..