AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లవ్‌ స్టోరీ’ రీషూట్‌.. డేట్లు ఇచ్చేసిన సాయి పల్లవి

నాగచైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ప్రేమ కథా చిత్రం లవ్‌ స్టోరీ. ఏషియన్ సినిమాను ఈ మూవీని నిర్మిస్తోంది.

'లవ్‌ స్టోరీ' రీషూట్‌.. డేట్లు ఇచ్చేసిన సాయి పల్లవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 11:41 AM

Share

Love Story Movie: నాగచైతన్య, సాయి పల్లవిలతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ప్రేమ కథా చిత్రం లవ్‌ స్టోరీ. ఏషియన్ సినిమాను ఈ మూవీని నిర్మిస్తోంది. లాక్‌డౌన్ మొదలు అవ్వకముందే ఈ మూవీ షూటింగ్‌ 70శాతానికి పైగా పూర్తి అయ్యింది. ఇక మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని భావించిన చిత్ర యూనిట్‌.. గత నెలలోనే చిత్రీకరణను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో షూటింగ్‌ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. కానీ ఫైనల్‌ రషెస్‌ని చూసిన శేఖర్ కమ్ముల ఇందులో కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేయాలని భావించారట.

ఈ నేపథ్యంలో సాయి పల్లవి డేట్లను అడగ్గా.. ఆమె వెంటనే ఇచ్చేసిందని సమాచారం. దీంతో రెండు వారాల పాటు లవ్‌స్టోరీ రీ షూట్‌ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ట్రాజెడీ ప్రేమకథగా లవ్‌స్టోరీ ఉండబోతుందని.. ఇందులో పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఫిదా సక్సెస్ తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

‘కేజీఎఫ్‌ 2’కు కొత్త రిలీజ్ డేట్‌..!

దేశంలో కరోనా విజృంభణ.. 70లక్షలను దాటేసిన కేసులు

Follow Us
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!