AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడేళ్ల తర్వాత మళయాళంలో సాయి పల్లవి మూవీ

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ ఇండ్రస్ట్రీలు అన్నింటిని డిస్టబ్ చేసేసింది మలార్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మధ్యలో చేసిన ఫిదా ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ సాయి పల్లవికి తన సొంత బాషలో మలయాళం సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయింది. ఆఫర్లు లేక కాదు. తమిళ్ తెలుగులో ఇచ్చిన కమిట్ మెంట్స్ అన్నేసి ఉండటంతో మళయాళ సినిమాలు చేయలేకపోతుంది సాయి పల్లవి. చివరగా సాయి […]

మూడేళ్ల తర్వాత మళయాళంలో సాయి పల్లవి మూవీ
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2019 | 12:39 PM

Share

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ ఇండ్రస్ట్రీలు అన్నింటిని డిస్టబ్ చేసేసింది మలార్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మధ్యలో చేసిన ఫిదా ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ సాయి పల్లవికి తన సొంత బాషలో మలయాళం సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయింది. ఆఫర్లు లేక కాదు. తమిళ్ తెలుగులో ఇచ్చిన కమిట్ మెంట్స్ అన్నేసి ఉండటంతో మళయాళ సినిమాలు చేయలేకపోతుంది సాయి పల్లవి. చివరగా సాయి పల్లవి మలయాళంలో చేసిన మూవీ కలి. అందులో దుల్కర్ సల్మాన్ హీరో. దాని తర్వాత వచ్చిందే ఫిదా.

మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ మల్లు వుడ్ బ్యూటీ అక్కడో సినిమా చేసింది. అదే అతిరన్. టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు ఉన్న ఫర్హాద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ కీలక భాగం పూర్తయిపోయింది. ఓ సైకియాట్రిస్ట్ హాస్పిటల్ నేపధ్యంలో సాగే కథగా ఇది రూపొందినట్టు తెలిసింది. దీని పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సాయి పల్లవి మూడేళ్ళ తర్వాత మలయాళం మూవీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది

ప్రస్తుతం తను సూర్యతో చేసిన ఎన్జికే కోసం ఎదురు చూస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు గత ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన పడి పడి లేచే మనసు అంతగా ఆడకపోగా, మారి 2 తమిళ్ లో యావరేజ్ గా నిలిచింది.

Follow Us
అప్పట్లో ప్రేమికులకు ఈ పాట చాలా స్పెషల్.. ఇప్పటికీ యూట్యూబ్‏‏లో
అప్పట్లో ప్రేమికులకు ఈ పాట చాలా స్పెషల్.. ఇప్పటికీ యూట్యూబ్‏‏లో
వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తున్నాయా? అద్భుతమైన చిట్కాలు
వర్షాకాలంలో బట్టలు బ్యాడ్ స్మెల్ వస్తున్నాయా? అద్భుతమైన చిట్కాలు
తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా
తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే.. పెళ్లైన కూతురికి ఆస్తిలో వాటా
ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉండనుందంటే..
ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉండనుందంటే..
మధ్యాహ్న భోజనంలో చపాతీ vs అన్నం - ఏది ఆరోగ్యకరమైనది?
మధ్యాహ్న భోజనంలో చపాతీ vs అన్నం - ఏది ఆరోగ్యకరమైనది?
టాస్‌లో కరచాలనం చేయని భారత్, పాక్ కెప్టెన్లు..!
టాస్‌లో కరచాలనం చేయని భారత్, పాక్ కెప్టెన్లు..!
సింహరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, పదోన్నతి..
సింహరాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని సంపద, పదోన్నతి..
ఈ 6 గింజలు తింటే చాలు.. జుట్టు, చర్మం, సంతానోత్పత్తి అద్భుత వరం!
ఈ 6 గింజలు తింటే చాలు.. జుట్టు, చర్మం, సంతానోత్పత్తి అద్భుత వరం!
దాసరి, చిరంజీవి మధ్యలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ?
దాసరి, చిరంజీవి మధ్యలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. ?
నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. చీర ప్రత్యేకత ఇదే!
నీతా అంబానీ చీర తయారీకి 3 నెలల సమయం.. చీర ప్రత్యేకత ఇదే!