AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం అమావాస్య.. అర్థరాత్రి బయటకు వెళ్తున్నారా?

జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల కూటమి సందర్భంగా వచ్చే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అయితే ఈ 2026 సంవత్సరంలో జూన్ 14 ఆది వారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఈ అమావాస్య ప్రారంభమై, జూన్ 15 సోమవారంతో ముగిసిపోతుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం శుభాలను ఇస్తే మరి కొన్ని అశుభాలను ఇస్తుంటాయి.

Samatha J
|

Updated on: Jun 14, 2026 | 7:48 PM

Share
అయితే గ్రహాల కూటమి, యోగాల మధ్య వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజు ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని హెచ్చరిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఎందుకంటే? చాలా వరకు అమావాస్య రోజు సానుకూల శక్తుల ప్రభావం తగ్గిపోయి, ప్రతి కూల శక్తుల ప్రభావం ఎక్కువగా మారుతుంది అని చెబుతుంటారు.

1 / 5
అంతే కాకుండా ఈరోజు మొత్తం దట్టమైన చీకటి అలుముకుంటుంది, అలాగే చాలా మంది తాంత్రిక పూజలు చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ అమావాస్య సమయంలో గ్రహాల కూటమి కూడా ఉండటంతో, ఇది చేతబడులకు , క్షుద్ర పూజలకు చాలా అనుకూలమైన సమయం అనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. అంతే కాకుండా ఈ అమావాస్య, వ్యక్తుల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుందంట.

2 / 5
ముఖ్యంగా ఆదివారం, గ్రహాల కూటమి, వంటి సందర్భంలో వచ్చిన ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అర్ధరాత్రి బయట తిరగడం మంచిది కాదంట, ముఖ్యంగా మూడు రోడ్లు కలిసే చోట, చాలా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాలలో, అర్ధరాత్రి దూర ప్రయాణాలు చేయడం అస్సలే మంచిది కాదంట. చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలిని, వారిని ఎట్టిపరిస్థితుల్లో రాత్రి బయట తిప్పకూడదు అని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు.

3 / 5
ఇక ఈరోజు ఎవరు అయితే శివుడిని ఆరాధిస్తూ, పూజలు చేస్తారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా, దాన ధర్మాలు చేయడం, నది స్నానం ఆచరించి, ఇష్టదైవాన్ని ప్రార్థించడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అలాగే అమావాస్య రోజున పితృదేవతలను స్మరిస్తూ, వారికి తర్పణం పెట్టడం కూడా చాలా మంచిదంట.

4 / 5
 నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో