AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌ అన్న డైలాగ్‌ రాసింది అతనే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సాహో దర్శకుడు సుజిత్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. సాహో సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌ అని తెలిపారు. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసన్నారు ప్రభాస్. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, భూషణ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక […]

ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌ అన్న డైలాగ్‌ రాసింది అతనే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 7:11 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సాహో దర్శకుడు సుజిత్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. సాహో సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌ అని తెలిపారు. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసన్నారు ప్రభాస్.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, భూషణ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఘనంగా జరిగింది. ఈ సినిమాకు పెద్ద పెద్ద టెక్నిషీయన్లు పనిచేశారని ప్రభాస్ తెలిపాడు. మది, సాబు‌, శ్రీకర్‌‌, కమల్‌గార్ల సహకారం మర్చిపోలేనిదన్నారు.

కేవలం రూ.50,000తో అద్భుతమైన వ్యాపారం.. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
కేవలం రూ.50,000తో అద్భుతమైన వ్యాపారం.. ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వామ్మో.. గంటలో 45 సిక్సర్లతో మోత మోగించిన కావ్యపాప ప్లేయర్
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు