Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: త్వరలోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్‌ను మొదట విడుదల చేయాలనుకుంటున్న చిత్ర […]

RRR: త్వరలోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 26, 2019 | 11:54 AM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్‌ను మొదట విడుదల చేయాలనుకుంటున్న చిత్ర బృందం.. అందుకు అక్టోబర్ 22న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ఈ చిత్రంలో చెర్రీ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ భామతో సంప్రదింపులు జరుపుతున్నారు. సముద్ర ఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మారుతి నుంచి సూపర్‌ మైలేజీతో కొత్త తరం కారు.. ధర చౌకగా ఉండనుందా?
మారుతి నుంచి సూపర్‌ మైలేజీతో కొత్త తరం కారు.. ధర చౌకగా ఉండనుందా?
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని