Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా

సినీ పరిశ్రమలో పాత సినిమా టైటిల్స్ ను కొత్తగా సినిమాలకు ఉపయోగించడం సర్వసాధారణం.. ఇప్పటికే పలు సినిమాలు ఆలా రిలీజై మిక్సిడ్ ఫలితాలు అందుకున్నాయి. కాగా మాస్ మహారాజా రవితేజ తాజాగా..

Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా
Follow us

|

Updated on: Jan 31, 2021 | 2:18 PM

Raviteja New Movie: సినీ పరిశ్రమలో పాత సినిమా టైటిల్స్ ను కొత్తగా సినిమాలకు ఉపయోగించడం సర్వసాధారణం.. ఇప్పటికే పలు సినిమాలు ఆలా రిలీజై మిక్సిడ్ ఫలితాలు అందుకున్నాయి. కాగా మాస్ మహారాజా రవితేజ తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి నటించిన క్రేజీ సినిమా టైటిల్ మీద కన్నేసి నట్లు తెలుస్తోంది.

క్రాక్ సినిమా హిట్ తో జోరు మీదురున్న రవితేజ .. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.. ఈ సినిమా పూర్తి హిల్లేరియస్ కామెడీ మూవీగా తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్.. ఈ మూవీలో రవితేజ తొలిసారిగా పూర్తి కామెడీ తరహా డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నాడనే టాక్.. దీంతో చిరంజీవి పాత సినిమా చంటబ్బాయి టైటిల్ అయితే బాగుంటుందనే చిత్ర బృందం ఆలోచిస్తుందట. చిరంజీవి జంధ్యాల కాంబోలో తెరకెక్కిన చంటబ్బాయి మూవీ ఇప్పటికీ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ అయితే ముందుగానే ప్రేక్షకులను ఆకట్టుకుందని భావిస్తున్నారట. ఇటీవలచిరంజీవి పాత సినిమా టైటిల్స్ తో ఖైదీ, గ్యాంగ్ లీడర్, మాస్టర్, ఖైదీ, దొంగ, వంటి అనేక కొత్త సినిమాలు రిలీజై మిక్సిడ్ ఫలితాలను అందుకున్నాయి.

Also Read: ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్ మరొక ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తే…

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?